Good News For Telangana Govt Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో పాటు నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది.
Telangana 10 years Celebrations Events List Schedule: " తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల " నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆ ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ఖరారు చేసింది.
Podu Bhoomulu Pattas: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana 10th Anniversary Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.