Heavy Rains: నైరుతి రుతుపవనాలతో పాటు బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర మొత్తం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. చిరు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ కమలనాధులకు కలవరపడే వార్త చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Heavy Rains: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు మినిహా మిగితా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో అన్ని జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.