తీన్మార్ మల్లన్నను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం తరువాత మల్లన్న అరెస్ట్‌పై ఎఫ్ఐఆర్ ని విడుదల చేశారు. హయత్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు.
Teenmar Mallanna Arrest : తీన్మార్ మల్లన్న అరెస్ట్‌ను బండి సంజయ్ ఖండించాడు. కేసీఆర్ నీకు మూడిందంటూ ఫైర్ అయ్యాడు. దొంగల్లా వచ్చి పోలీసులు మల్లన్నను ఎత్తుకుపోతారా? అంటూ నిలదీశాడు.
Teenmaar Mallanna Wife : ప్రభుత్వం చేస్తోన్న పనులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుడటం, విమర్శలు చేస్తుండటంతోనే ఇలా అరెస్ట్ చేశారని, ఆయనకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత అని మల్లన్న భార్య చెప్పుకొచ్చింది.
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై క్యూ న్యూస్ సంస్థ సిబ్బంది, తీన్మార్ మల్లన్న మద్దతుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండానే, కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని క్యూ న్యూస్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న మల్లన్న... ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Jagadeeshwar Reddy aide attack on Q News: రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఇవాళ సాయంత్రం తీన్మార్ మల్లన్న ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న క్యూన్యూస్ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయంలో పనిచేస్తోన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు.
Teenmar Mallanna: టీఆర్ఎస్ నేతలపై, మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్రమైన వ్యాఖ్యుల చేశారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాగుబోతుల మంత్రిగా సంబోధించారు. మునుగోడులో తీన్మార్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
Teenmar Mallanna: ధనిక,పేద వర్గాలను సమాన స్థాయికి తీసుకరావడమే తన అంతిమ లక్ష్యమన్నారు తీన్మార్ మల్లన్న.తెలంగాణ రాష్టానికి పట్టిన తుప్పును దులపడానికే తన పోరాటమన్నారు. కరీంనగర్ జిల్లాలో తీన్మార్ మల్లన్న టీమ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
Teenmar Mallanna: బీజేపీకి దూరంగా ఉంటున్న తీన్మార్మల్లన్న త్వరలోనే మరోపార్టీలో చేరబోతున్నారా...? ఇప్పటికే ఈ అంశంపై చర్చలు కూడా పూర్తయ్యాయా..? జనసేనాని పవన్‌కళ్యాణ్ సీఎం అవుతారంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దానికి సంకేతమేనా..? అంతా అనుకున్నట్లు జరిగితే మల్లన్న త్వరలోనే జనసేనలో ఎంట్రీ ఇస్తారా...?
శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం (జూలై 20) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ముంబై గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్, క్యూ న్యూస్ నిర్వాహకుడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ జనసేనలో చేరబోతున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్లో మల్లన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీజేపీ పాదయాత్రతో ఊపుమీదుంది. అటు కాంగ్రెస్‌పార్టీ కూడా సభలు నిర్వహిస్తోంది. అధికార టీఆర్ఎస్ తనదైన శైలిలో విపక్షాలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?
Teenmar Mallanna Exclusive Interview: అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నాయకుడు అవుతాడని ఎవరైనా ఊహించారా? ఢిల్లీకి సీఎం అవుతాడని అంచనా వేశారా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని అన్నారు. ప్రజల అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నాయకుడు అనేవాడు ఉద్భవిస్తాడన్నారు.
Teenmar Mallanna Exclusive Interview: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తీన్మార్ మల్లన్న జీ తెలుగు న్యూస్ స్టూడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్‌ను లీక్ చేశారు. ఆ సర్వేలో తేలిన విషయాన్నే చెబుతున్నానని స్పష్టం చేశారు.
Teenmar Mallanna About CM KCR: జీ తెలుగు న్యూస్‌లో బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న పలు సంచలన విషయాలు వెల్లడించారు. జీ తెలుగు స్టూడియో సాక్షిగా ఒట్టేసి పలు అంశాలజోలికి వెళ్లబోనని ప్రకటించారు.
Teenmar Mallanna about ktr: ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఓడిపోయే వారిలో మంత్రి కేటీఆర్ కూడా ఉంటారని అన్నారు.
Teenmar Mallanna Interview: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం మన జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? తీన్మార్ మల్లన్నతో లైవ్ డిబేట్లో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన సమాధానాలు రానున్నాయి.
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలిచేస్తోన్న అంతుచిక్కని ప్రశ్నలివి. ఆయన్నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్. అదేంటో తెలియాలంటే జీ తెలుగు న్యూస్‌లో మే 12న, గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... బిగ్ డిబేట్ విత్ భరత్ వీక్షించాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.