Teenmar Mallanna Interview: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? మల్లన్న మనసులో ఏముంది ? బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో

Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలిచేస్తోన్న అంతుచిక్కని ప్రశ్నలివి. ఆయన్నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్. అదేంటో తెలియాలంటే జీ తెలుగు న్యూస్‌లో మే 12న, గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... బిగ్ డిబేట్ విత్ భరత్ వీక్షించాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 11:57 PM IST
  • తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? మల్లన్న వైఖరిలో మార్పు వచ్చిందా ?
  • బాతాల పోశెట్టి అంటూ చురకలు పెట్టిన ఉన్నట్టుండి ఎందుకు మెత్తబడ్డారు ?
  • అంతుచిక్కని ప్రశ్నలకు ఆయన నుంచే సమాధానం రాబట్టే ప్రయత్నం..
  • వీక్షించండి.. తీన్మార్ మల్లన్నతో ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... 'బిగ్ డిబేట్ విత్ భరత్'
Teenmar Mallanna Interview: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? మల్లన్న మనసులో ఏముంది ? బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో

Trending News