Teenmar Mallanna Interview: జీ న్యూస్ తెలుగు స్టూడియోలో ఎక్స్‌క్లూజీవ్‌గా తీన్మార్ మల్లన్న.. బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో

Teenmar Mallanna Interview: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం మన జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? తీన్మార్ మల్లన్నతో లైవ్ డిబేట్‌లో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన సమాధానాలు రానున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 06:51 PM IST
  • తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? మల్లన్న వైఖరిలో మార్పు వచ్చిందా ?
  • బాతాల పోశెట్టి అంటూ చురకలు పెట్టిన ఉన్నట్టుండి ఎందుకు మెత్తబడ్డారు ?
  • అంతుచిక్కని ప్రశ్నలకు ఆయన నుంచే సమాధానం రాబట్టే ప్రయత్నం..
  • వీక్షించండి.. తీన్మార్ మల్లన్నతో ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... 'బిగ్ డిబేట్ విత్ భరత్'
Teenmar Mallanna Interview: జీ న్యూస్ తెలుగు స్టూడియోలో ఎక్స్‌క్లూజీవ్‌గా తీన్మార్ మల్లన్న.. బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో

Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం మన జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు, తెలంగాణ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ జనంలోకి వెళ్లి తన ఇమేజ్ పెంచుకున్న తీన్మార్ మల్లన్న ఉన్నట్టుండి మెత్తబడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ గెలుపు గురించి తీన్మార్ మల్లన్నచేసిన పరోక్ష వ్యాఖ్యలు ఆయన వైఖరి మారిందా అనే సందేహాలకు తావిచ్చాయి. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఆ పార్టీ ఆఫీస్ వైపు కూడా వెళ్లకూడదని కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ? ఇలా సాధారణ ప్రజానికానికి వస్తున్న ఎన్నో సందేహాలకు, అంతుచిక్కని ప్రశ్నలకు బిగ్ డిబేట్ విత్ భరత్ వేదికగా సమాధానాలు రానున్నాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షోలో తీన్మార్ మల్లన్న నోటే ఆ సమాధానాలు వినండి.     

Also read : Teenmar Mallanna: బీజేపీ ఆఫీస్‌లో అడుగుపెట్టేది లేదు..కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..?

Also read : Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి.. ఇది టీఆర్ఎస్ గూండాల పనే అంటున్న మల్లన్న

Also read : Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News