Teenmar Mallanna Arrest at Jangaon. ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. వరంగల్‌లో రైతులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
Teenmar Mallanna Political Plans: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న విధానాలపైన, మంత్రులు, ఉన్నతాధికారుల వేధింపులపైనా, బాధితుల తరపున సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో గళమెత్తిన తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు తీవ్ర చర్చనియాంశమవుతున్నాయి.
Teenmar mallanna: తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారా..లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. 7200 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన తీన్మార్ మల్లన్న.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు.
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలె బీజేపిలో చేరిన తీన్మార్ మల్లన్నకు అంతకంటే ముందు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందలేదా ? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నాను అని చెబుతున్న తీన్మార్ మల్లన్న మాటల్లో ఆంతర్యమేంటి ? 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తారా ? చేస్తే ఎక్కడి నుంచి బరిలో నిలబడతారు ? తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా ? ఇవే కాదు.. ఇలాంటి ఇంకెన్నో సందేహాలకు స్వయంగా తీన్మార్ మల్లన్న నోటే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు జీ తెలుగు న్యూస్ డిజిటల్ టీవీ ఎడిటర్ భరత్.
Attack on Teenmar Mallanna at Shanarthi Telangana office: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బూతులు (Boothulu) తిడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆ వివరాలు మీడియాకు వెల్లడించిన తీన్మార్ మల్లన్న.. కత్తితో దుండగులు జరిపిన దాడిలో తన చేతికి గాయమైందని (Teenmar Mallanna injured in attack) అన్నారు.
Teenmar Mallanna Joins BJP: తెలంగాణ ప్రభుత్వాన్ని విధానాలను తనదైన శైలిలో ఎండగడుతూ ప్రజల్లో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Telangana Vittal to join BJP: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమ నేత చింతలగట్టు విఠల్ నేడు బీజేపీలో చేరనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Teenmar Mallanna : చంచల్ గూడ జైల్లో (Chanchalguda central jail) తనపై హత్యాయత్నం జరిగిందని... తనను పిచ్చివాడిని చేసేందుకు కుట్ర జరిగిందని తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలపై తాజాగా జైలు పర్యవేక్షణ అధికారి స్పందించారు. మల్లన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
Teenmar Mallanna in Yedapally police station: విపక్షాల నుంచి సైతం తీన్మార్ మల్లన్నకు మద్దతు వెల్లువెత్తుతోంది. తీన్మార్ మల్లన్న బెయిల్‌పై (Teenmar Mallanna bail petition) విడుదల కాకుండా చూసేందుకు ప్రభుత్వమే ఒకదాని వెంట మరొకటి అక్రమ కేసులు పెట్టిస్తోందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
Teenmar Mallanna office raided by Hyderabad police: తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బెదిరించి, ఆత్మహత్యాయత్నానికి పూనుకునేలా చేశాడంటూ లక్ష్మీకాంత్ శర్మ (Lakshmikanth Sharma) అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ (Teenmar Mallanna arrested) చేసిన సంగతి తెలిసిందే.
Telangana Mlc Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ప్రొఫెసర్లు ఓడారు. విద్యాసంస్థల యజమానులు గెలిచారు. అసలేం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.