Side Effects Of Bed Tea: టీ అనేది ఎంతో మందికి ఇష్టమైన పానీయం. చాలా మంది అతిగా టీ తాగుతుంటారు. కానీ కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీలను తాగుతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Tea Unknown Side Effects In Telugu: చాలామంది రోజు అధిక మోతాదులో టీ తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Winter Tea and coffee side effects: కొన్నిరోజులుగా చలి పంజా విరుసుతుంది. కొంత మంది అదే పనిగా కాఫీలు, టీలు తాగుతుంటారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో 80 శాతం మందికి టీ అలవాటు ఉంటుంది. అది కూడా మిల్క్ టీ. ఉదయం లేవగానే టీ తాగాల్సిందే. టీ ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైనా దుష్పరిణామాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా పాల టీ అంటే మిల్క్ టీతో కలిగే దుష్పరిణామాలు వింటే టీకు దూరంగా ఉంటారు. టీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం
Milk Tea Side effects: ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీ లేనిదే ఎవరికీ సమయం గడవదు. అయితే, కరోనా తర్వాత చాలామందికి ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. దీనివల్ల టీ, కాఫీలకు బదులుగా హెర్బల్, గ్రీన్ టీలు తీసుకుంటున్నారు. అయితే, చాలామందికి ఇప్పటికీ ఉదయం పాలతో తయారు చేసిన టీ తాగనిదే వారికి గడవదు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం.
Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.
Tea Coffee Guidelines: భోజనం చేసే ఒక గంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత టీ లేదా కాఫీలు తీసుకొవద్దని ఐసీఎంఆర్ తాజాగా వెల్లడించింది. దీని వల్ల మన శరీరానికి అనేక సమస్యలు వస్తాయని కూడా తెలిపింది.
Tea Side Effects: దేశంలో టీ ప్రేమికులు చాలా ఎక్కువ. ఉదయం లేవగానే బెడ్ నుంచే టీ, కాఫీలు తాగందే రోజు మొదలు కాని పరిస్థితి. అయితే పరగడుపున టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా హాని కలుగుతుందంటున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
Drinking Tea Empty Stomach: ప్రతిరోజు ఉదయం పూట టీలు, కాఫీలు తాగేవారు తప్పకుండా ఈ క్రింది సూచనలు అనుసరించాలి. లేకపోతే ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి సూచనలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tea Side Effects: దేశంలో టీ ప్రేమికులు చాలా ఎక్కువ. అతిశయోక్తి కాదు గానీ నీళ్ల తరువాత ఎక్కువగా తాగేది టీనే. అంతగా ఇక్కడి జీవనశైలిలో టీ ఓ భాగమైంది. అయితే టీ ఆరోగ్యానికి మంచిదా కాదా, ఎంతవరకూ మంచిదనేది చాలాకాలంగా అందర్నీ వెంటాడుతున్న సందేహం.
Intimate Health: మనం తినే కొన్ని పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేకూరిస్తే..ఇంకొన్ని హాని కల్గిస్తాయి. కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినా..పరిమితి మించితే మీ ప్రైవేట్ జీవితంపై ప్రభావం చూపిస్తుంది.
Tea Side Effects: టీ అందరికీ మంచిది కాదు. కొందరికి ఏ హాని కల్గించకపోయినా..మరి కొందరికి మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. మిల్క్ టీ వల్ల కలిగే 5 ప్రధానమైన సమస్యల గురించి తెలుసుకుందాం..
Tea Addiction: నీరు తర్వాత భారత్లో అత్యధికంగా తాగేది టీ ఒక్కటి. ఉదయం లేవగానే చాలా మంది బెడ్ టీని తాగుతారు. అంతేకాకుండా మౌత్ రిఫ్రెష్ కోసం కూడా టీని తాగుతారు. అయితే దీనిని తాగడం వల్ల శరీరానికి ఎన్ని లాభాలున్నాయో.. అన్నే నష్టాలున్నాయి.
Tea and Coffee with Empty Stomache: ఉదయం వేళల్లో లేచీ లేవగానే..బెడ్ కాఫీ లేదా బెడ్ టీ. ఇది సర్వ సాధారణం. అంటే పరగడుపున అన్నమాట. ఇదే అతి పెద్ద ఆందోళన కల్గించే అంశమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పరగడుపున టీ లేదా కాఫీ తాగితే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.