Tamilnadu: తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో కలవరం రాజేస్తోంది. పార్టీలో వర్గాలు రాజుకుంటున్నాయి. శశికళ పార్టీని మళ్లీ చేజిక్కించుకోగలరా..అసలేం జరుగుతోంది.
Madras High Court: దేశంలో డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం కానున్నాయని..ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టుకు కేంద్రం నివేదించిన అంశాలివి.
Tamilnadu lockdown: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి. మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు.
Tamilnadu: దేశంలో కరోనా మారణహోమం సృష్టిస్తూనే ఉంది. ప్రాణవాయువు అందక ప్రాణాలే పోతున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తమిళనాడులో పరిస్థితి అందుకు ఉదాహరణ..
Tamilnadu: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండానే ప్రభుత్వ పాలన ప్రారంభించేశారు ఎంకే స్టాలిన్. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. కరోనా పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Tamilnadu: దక్షిణాదిన బీజేపీ సుదీర్ఘకాలంగా కాలు మోపని అసెంబ్లీ తమిళనాడు మాత్రమే. సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడా కోరిక నెరవేరింది. అన్నాడీఎంకేతో కలిసి ఎట్టకేలకు తమిళ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తోంది.
Jayalalitha Biopic: తమిళనాడు అమ్మ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. జయలలిత జీవితాధారిత వెబ్సెరీస్, చిత్రాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
Tamilnadu Assembly Elections 2021: ఆల్ ఫ్రీ బాబు గతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న జోక్. ఇప్పుడు అన్నాడీఎంకేను అనాల్సివస్తుందేమో. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ వరాల జల్లు కురిపిస్తోంది. ఆల్ ఫ్రీ అంటోంది. ప్రతిపక్షానికి పోటీగా అన్నీ ఉచితం అంటోంది.
Income tax raids: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. దాడుల్లో వేయి కోట్ల అక్రమాస్థులు లభించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ వెల్లడించడం విశేషం. ఇంతకీ ఈ డబ్బు ఎవరిది..ఎన్నికలకు సంబంధముందా లేదా..
Tamilnadu: తమిళ చిన్నమ్మ శశికళ రాజకీయాల్నించి తప్పుకుంటున్న ప్రకటన సంచలనంగా మారింది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సింది పోయి..దూరంగా ఉంటాననడం వెనుక కీలక వ్యూహమే ఉంది. ఆ వ్యూహకర్త ఎవరో తెలుసా..
Kamal haasan party: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపధ్యంలో తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పొత్తులు, కూటములు ఏర్పాటవుతున్నాయి.
Tamilnadu: తమిళ రాజకీయాల్లో శశికళ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న జయలలిత జయంతి సందర్భంగా పార్టీ ముఖ్యలతో సమావేశం కానున్నారు. వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం గురించి కీలక ప్రకటన చేశారు.
Tamilnadu politics: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జైలు నుంచి విడుదలైన శశికళ..ఏఐఏడీఎంకే పార్టీపై కన్నేశారు. పోగొట్టుకున్న పదవిని తిరిగి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కోర్టును ఆశ్రయించారు.
Sasikala sensational comments: తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..బహిష్కృత పార్టీ మళ్లీ ఆమెకు దక్కనుందా. ఏం జరగబోతోంది. జైలు నుంచి విడుదలై తొలిసారి చెన్నై వచ్చిన సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమిస్తున్నాయి.
Sasikala to Chennai: తమిళనాడులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జైలుశిక్ష అనంతరం తొలిసారి చెన్నైకు రానున్నారు చిన్నమ్మ. ఆమె ప్రవేశించకుండా రెండు ప్రాంతాల్లో నిఘా వలయం ఏర్పాటైంది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
Tamilnadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు తోడు..కమల్ హాసన్ , శశికళలు. మరోవైపు నాటి సినీ నటి రాధిక ఎన్నికల బరిలో దిగనున్నారు.
Tamilnadu theatres issue: మాస్టర్ సినిమా నిర్మాతలకు, ఆ సినిమా హీరో విజయ్‌కు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. మాస్టర్ సినిమా ప్రదర్శన విషయంలో తమిళనాడులోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో టికెట్లు అమ్ముకునేలా థియేటర్లకు అనుమతి ఇస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తీవ్రంగా తప్పు పట్టింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఈ రోజు అపోలో వైద్యులు (Rajinikanth hospitalised) డిశ్చార్జ్ చేశారు.
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై (Rajinikanth health conidtion) అపోలో ఆసుపత్రి వైద్యులు ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.