Chiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyan Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, కొణిదెల నిహారిక తదితర కుటుంబసభ్యులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Chandrababu Paan Kalyan Swearing Ceremony Photos Goes Viral: ఎన్నికల్లో అఖండ మెజార్టీ సొంతం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన వేడుకలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాల అతిరథ మహారథులు తరలివచ్చారు.
After Swearing As Minister Pawan Kalyan Emotional And Touches Chiranjeevi Feet: తన ఎదుగుదలతో కీలక పాత్ర పోషించిన తన సోదరుడు చిరంజీవిపై మంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. వేలాది మంది చూస్తుండగా చిరంజీవి కాళ్లు మొక్కి పవన్ తన ప్రేమను, భక్తిని చాటుకున్నారు.
All Set Chandrababu Naidu Oath As CM Ceremony VVIPs And Arrangements: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఏపీలో పండుగ వాతావరణం అలుముకుంది. కాగా ప్రమాణస్వీకారంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో పూర్తి షెడ్యూల్ ఇదే.
VVIPs Que To Gannavaram Airport For Chandrababu Naidu Swearing Ceremony: కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో ఈ వేడుకకు ప్రముఖులు తరలివస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడి పెరిగింది. అమిత్ షా, చిరంజీవి, రజనీకాంత్ ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు.
Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
Chandrababu Naidu New Convoy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు భారీ కాన్వాయ్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు వచ్చి చేరాయి. నలుపు రంగంలో ఉన్న 11 వాహనాలు ఇంటిలిజెన్స్ బృందం పరిశీలిస్తోంది.
Chandrababu Naidu Oath Ceremony Time And Date Set And You Know Place Speciality: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సంబంధించి షెడ్యూల్, స్థలం ఎంపిక ఖరారైంది. అయితే ఆ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
Rajya Sabha: ప్రముఖ విద్యావేత్త, రచయిత సుధామూర్తికి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్ ఆమెతో ప్రమాణం చేయించగా ఆమె భర్త నారాయణమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
High Court Break Swearing Ceremony: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. గతంలో ఎమ్మెల్సీల నియామకంపై ఉన్నత న్యాయస్థానంలో కేసు ఉన్న సమయంలో వీరి ప్రమాణానికి అడ్డంకి ఏర్పడింది.
Bihar Politics: బిహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.