Sun transit 2023: ఇటీవల సూర్యభగవానుడు కన్యారాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశించాడు. దీనినే తుల సంక్రాంతి అని పిలుస్తారు. దీంతో 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Astrology: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనది. సూర్యుడు, కుజుడు గమనంలో మార్పు కొన్ని రాశులవారికి కష్టాలను కలిగించనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Surya Gochar 2023: సెప్టెంబరు 17న సూర్యభగవానుడు కన్యారాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Sun transit 2023: సెప్టెంబరు 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఈరోజు ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి వెళ్లనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023: రేపు సూర్యభగవానుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అని పిలుస్తారు. కర్కాటక రాశిలో సూర్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. మరో మూడు రోజుల్లో ఆదిత్యుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Sun transit 2023: ఈ నెల 16న సూర్యభగవానుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు మూడు రాశులవారికి గరిష్ట ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుుసకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఈ నెల 15న సూర్యుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: నెలకొకసారి సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఈ నెలలో ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు సంచారం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: సూర్యుడి మిథునరాశి ప్రవేశం కొన్ని రాశులవారికి కలిసిరానుంది. వీరు ఆకస్మిక ధనలాభం పొందడంతో వృత్తి, వ్యాపారాల్లో లాభపడతారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు వచ్చింది. ఇటీవల సూర్యుడు తన కదలికను మార్చాడు. ఆదిత్యుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun Transit Effect 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుడి సంచారం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఆదిత్యుడి సంచారం మకరరాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఇవాళ సాయంత్రం సూర్యభగవానుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు నాలుగు రాశులవారికి ఊహించని ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందా..
Sun Transit 2023: రేపు సూర్యభగవానుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆదిత్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: మరో ఐదు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం ఉంటున్న వృషభరాశిని వదిలి మిథునరాశిలోకి వెళ్తున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడిని సౌర వ్యవస్థకు రారాజుగా పేర్కొంటారు. ఆదిత్యుడు ఈ నెల 15న మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల కొందరి జీవితాల్లో వెలుగుల మయం కానుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Sun transit 2023: ప్రస్తుతం సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆదిత్యుడి నక్షత్ర రాశి మార్పు 5 రాశులవారికి మేలు చేస్తుంది. భానుడు సంచారం వల్ల ఏయే రాశులు వారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Venus transit 2023: జూన్ 15 వరకు సూర్యభగవానుడు వృషభరాశిలో ఉండనున్నాడు. సూర్య సంచారం వల్ల మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.