Sun Transit 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.
Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెలలో సూర్య గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో పాలు రాశులవారికి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit Into Virgo: సింహరాశిలో నుంచి సూర్యగ్రహం కన్యారాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.