Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెలలో సూర్య గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో పాలు రాశులవారికి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:
మేష రాశి వారికి ఈ కాలంలో చాలా ప్రత్యేకమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాతం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో పనులు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యం, వృత్తి పరంగా చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
కర్కాటక రాశి:
సూర్యగ్రహ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మానసిక, శరీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో బాధ్యతలు చాలా మెరుగుపడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
సింహ రాశి:
సూర్య రాశి గ్రహం సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి.
మకర రాశి:
మకర రాశి సూర్య గ్రహ సంచారం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా భవిష్యత్‌లో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా విజయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసేవారు కొత్త శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook