Home Remedies For Sun tan:మనం బయటకు వెళ్లి పని చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మన ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. ఎక్కువగా ఎండ తగిలినా కానీ ముఖం ట్యాన్ అయిపోయి నల్లగా మారిపోతుంది.
Sun Tan Home remedies: ఎండకాలం బయటకు వెళితే మీ ముఖం అంతా సన్ ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. మరీ ఎక్కువైతే ముఖం డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ముఖంపై ట్యాన్ తగ్గిపోయి మెరిసిపోతుంది.
Tan Removal Mask At Home: టానింగ్ రిమూవల్ మాస్క్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.