Uttar pradesh: కోతి చెట్టుపై నుంచి కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అప్పుడు అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ పరుగున కోతి దగ్గరకు వచ్చాడు. దాన్ని చేతిలో తీసుకుని, సీపీఆర్ చేయడం ప్రారంభించాడు.
Rain Fall In Tirumala: తిరుమలలో భక్తులకు భారీ ఊరట లభించింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షంకురిసింది.
Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Telangana Weather Update: తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి గాలులు దక్షిణ, నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు పొడివారణం ఉంటుందని తెలుస్తోంది. అనేక చోట్ల ఉష్ణోగ్రతలుకూడా క్రమంగా పెరుతాయని సమాచారం.
TS Education Department: కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో బైటకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇక.. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించడానికి కూడా భయపడిపోతున్నారు.
Wheat Prices Hiked: గోధుమల ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కిలో గోధుమల ధర సగటున రూ. 32.38 కి పెరిగింది. 2010 జనవరి తర్వాత గోధుమల ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంటే గత పన్నెండేళ్లలో గోధుమ ధరలు ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే ప్రప్రథమం అన్నమాట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.