Zee Chairman Subhash Chandra: జీ ఎంటర్టైన్మెంట్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 27న సెబీ జారీ చేసిన నోటిసులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని.. జనవరి 12న జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ZEE Entertainment Enterprises Ltd: సెబీ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ZEEL ఛైర్మన్ ఆర్.గోపాలన్ స్పందించారు. సెబీ ఆర్డర్లను బోర్డు సమీక్షిస్తోందని చెప్పారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కృషి చేస్తామని తెలిపారు.
ZEEL MD & CEO Punit Goenka: దేశంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ టీవీ ఛానెల్ స్థాపించి ప్రైవేటు టీవీ ఛానెల్స్ పరిశ్రమకు బాటలు వేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) అని అన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునిత్ గోయెంక.
Essel Group Chairman and Rajya Sabha MP Dr Subhash Chandra on Tuesday filed his nomination for reelection to the Upper House from Rajasthan as a BJP candidate. Prior to completing the formalities, Dr Subhash Chandra will also visit Lord Ganesha's temple at Motidungari in Jaipur

Lalit Modi Biopic: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఐపీఎల్ హల్చల్ చేస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై అప్పుడే 15 ఏళ్లు..ఇంతకీ ఐపీఎల్ సృష్టికర్తపై ఇప్పుడు త్వరలో బయోపిక్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Rajya Sabha MP, Zee founder Subhash Chandra: ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపథంలో పయణించినప్పుడే గ్రామీణ స్వరాజ్యం (Rural swaraj) సాధ్యపడుతుంది'' అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.