Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచర్ డ్యాన్స్ వేసిన విజువల్స్ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. నృత్యం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న టీచరమ్మపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
Thousands of students at the International Institute of Information Technology in Basara are on strike for the Fifth day in a row over issues linked to the administration of services in the institution, but they have gotten virtually minimal attention up to this point. Here are the details as to why these students are protesting against the state government of Telangana
AP Intermediate Results 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు రానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు.
Adivi Sesh Announces 50 Percent Discount On Major Movie Tickets for school Students. మేజర్ చిత్ర యూనిట్ స్కూల్ విద్యార్థులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది.
Schools Reopen: దాదాపు రెండు నెలల పాటు ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడి బాట పట్టారు. సమ్మర్ హాలీడే తర్వాత తెలంగాణలో స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి
Malla Reddy College: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత తలెత్తింది. మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. MRCE మొదటి ఏడాది పరీక్షలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులకు ఉదయం పరీక్షకు హల్ టికెట్లు ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఉదయం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది.
Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యా కేంద్రం.. తెలంగాణ ఉద్యమ గడ్డ. లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దిన సరస్వతి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్శిటీ ఇప్పుడు అసాంఘిక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకుఅడ్డాగా మారిందినే ఆరోపణలు వస్తున్నాయి. క్యాంపస్ లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలతో విద్యార్థులు కలవరపడుతున్నారు.
Dr Subhash Chandra Success Secrets: గతం గురించి చింతనపడటం, భవిష్యత్ గురించి ఆందోళన చెందడం మానేసి వర్తమానంలో ఉండి జీవితాన్ని ఆస్వాదించండి అని అన్నారు ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డా సుభాష్ చంద్ర. వర్తమానంలో ఉండి జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో సగం బాధలు వాటంతట అవే తొలగిపోతాయని డా సుభాష్ చంద్ర అభిప్రాయపడ్డారు.
Tenth class students attack with knife on class mate : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో విద్యార్థులు రెచ్చిపోయారు. దుర్గాప్రసాద్ అనే పదో తరగతి విద్యార్థిపై మరో ఇద్దరు స్టూడెంట్స్ కత్తులతో దాడి చేశారు.
NRIs Helpdesk at RGIA: శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్‌తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్‌ను నిర్వహించనున్నాయి.
Case on Puvvada Ajay Kumar: మంత్రి అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను బెదిరించి వారికొచ్చే స్టైఫండ్ లాక్కుంటున్నారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఖమ్మంలో మంత్రి అజయ్‌కు చెందిన మమతా కాలేజీపై ఆరోపణలు వచ్చాయి.
Pope Francis Apologises: పోప్ ఫ్రాన్సిస్ కెనడాలోని స్థానిక జాతుల ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు దశాబ్దాల నాటి రెసిడెన్షియల్ పాఠశాల హత్యల వ్యవహారంపై తాజాగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన కెనడా స్థానిక జాతుల ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేశారు.
Food Poisoning in School: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డీఈఓ రంగారెడ్డి వెల్లడించారు.
Parents hitting school Teacher. కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఓ ట్యూషన్ టీచర్‌ను పేరెంట్స్ దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది.
183 people reaches to India from Ukraine. ఉక్రెయిన్ నుంచి మరో 183 మంది భారత విద్యార్థులు సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆపరేషన్ గంగలో భాగంగా విద్యార్థులు ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.
గేట్ పరీక్షను (Graduate Aptitude Test in Engineering Exam) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.