Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
Assam Govt gives Half-Day Holiday for Students for India vs Sri Lanka 1st ODI Match. భారత్ vs శ్రీలంక తొలి వన్డే నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ చూసేందుకు హాఫ్ డే సెలవు ప్రకటించింది.
TNSF Leaders Protests: ఏలూరు జిల్లాలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరు బాట పట్టారు. సంక్షేమ హాస్టల్స్ లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు రోడ్లపై భిక్షాటన చేశారు.
School teacher dance Video: స్కూల్ పిల్లలతో కలిసి వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలంటే అందుకు దేశభక్తి గీతమో లేక పిల్లలకు ఉపయోగపడే పాటనో ఎంచుకోవాలి. కానీ ఈ టీచరమ్మ అలా చేయకుండా తన రీల్ వీడియో కోసం ఓ బోజ్‌పురి రొమాంటిక్ సాంగ్‌ని ఎందుకుంది.
Students Protest Against Teacher: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో తెలుగు టీచర్ గా పని చేస్తోన్న మహేశ్వరి గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుండడంతో ఆమె వైఖరి నచ్చని విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు.
Students says I Love You Teacher: పాఠశాలలో ఉపాధ్యాయురాలిని జాన్ అని పిలుస్తూ.. ఐ లవ్ యూ అని వెంటపడి వేధిస్తున్న వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్న సమయంలోనే మధ్య మధ్యలో ఐ లవ్ యూ అంటూ తోటి విద్యార్థుల ముందే అసభ్యకరంగా వేధించారు.
Kadiri news: ఉడకని అన్నం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కదిరి పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
Delhi Students tortured and killed Pregnant dog: ఢిల్లీలోని డాన్ బాస్కో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ప్రెగ్నెంట్ కుక్కపై చేసి.. చిత్రహింసలు పెట్టారు.
Rajendranagar Veterinary science college: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలంరేపింది. ఈ ఘటనలో 34 మంది సీనియర్ విద్యార్థులను వీసీ సస్పెండ్ చేశారు.
Viral Video, School students married at Bus Stop in Tamilnadu. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
Kerala Bus Accident: కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఘోర దుర్ఘటన సంభవించింది. టూరిస్ట్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు.
Teacher, Student Affair:ఓ స్కూల్ టీచర్, అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని అడివిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వీరేంద్ర.. అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.
1081 special buses for Dussehra Festival. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
Public holiday in AP: విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.
Professor Bikini Pics Gone Viral: బికినీ ఫోటోలు, పొట్టి దుస్తుల్లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉద్యోగం పోగొట్టుకున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఎదురైన ఓ వింత అనుభవం ఇది. అయితే ఆమె పని చేస్తోన్న విద్యా సంస్థ అంత ఘాటు నిర్ణయం తీసుకోవడం వెనుకున్న అసలు కారణం తెలిస్తే మీరు మరింత షాక్ అవడం గ్యారెంటీ.
Viral News, Youngsters are buying Condoms for drinking water in Durgapur. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఏం జరుగుతుందని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.