Big Twist In Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ప్రమాదాలు సంభవించాయి. తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Bhole Baba Sensational Comments On Hathras Stampede: తన కారణంగా 121 మంది మృతి చెందడంపై భోలే బాబా సంచలన ప్రకటన చేశాడు. తన తప్పిదం లేదని అరాచక శక్తులు ఉన్నాయని ప్రకటించి కలకలం రేపాడు.
Two Dies Medarametla Meeting: ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన 'సిద్ధం' సభ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ సభలో ఒకరు.. సభకు వస్తుండగా మరొకరు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఆ పార్టీ సంతాపం తెలిపి.. నష్టపరిహారం ప్రకటించింది.
Siasat Daily Managing Editor Zaheeruddin Ali Khan Died: హైదరాబాద్: గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి చోటుచేసుకుంది. గద్దర్ని కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికేందుకు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అక్కడ జరిగిన తోపులాటలో ఊపిరాడక మృతి చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Yemen stampede: యెమెన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజధాని సనాలో చోటుచేసుకుంది.
Guntur stampede: ఏపీ రాజకీయాల్లో గుంటూరు తొక్కిసలాట ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
8 dead and several injured in Chandrababu Naidu's Public Meeting at Kandukur. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్వహించిన 'ఇదేం కర్మ' సభలో అపశృతి చోటు చేసుకుంది.
Fans Fight: క్రీడాస్పూర్తి చాటాల్సిన అభిమానులు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. స్టేడియంలోనే గొడవలకు దిగుతున్నారు. ఇండోనేషియాలో పుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో 129 మంది చనిపోవడ విషాదం నింపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.
Stampede: అక్కడ ఫుడ్ ఈవెంట్ జరుగుతోంది. భోజనంతో పాటు మంచి మంచి బహుమతులు అందిస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఇంకేం జనాలు పోటెత్తారు. తిండి, గిఫ్టుల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దీంతో తొక్కిసలాట జరిగింది. 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Vaishno Devi Stampede : జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. దీంతో 12 మంది భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Panjshir Army: ఆఫ్ఘనిస్తాన్ దేశంపై ఆధిపత్యం చెలాయించిన తాలిబన్లకు ఆ ఒక్కచోట మాత్రం ప్రతిఘటన ఎదురవుతోంది. తాలిబన్లకు ఎదురుదెబ్బ భారీగా తగిలింది. పెద్దఎత్తున ప్రాణనష్టం కూడా సంభవించిందని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Kabul Stampede: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్న క్రమంలో భారీగా తొక్కిసలాట జరిగి..ప్రాణనష్టం సంభవించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.