Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రాతో పాటు పలు అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు.
Revanth reddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం అసన్నమైందా..! రెండుమూడు రోజుల్లో కొత్త మంత్రులను ప్రకటించబోతున్నారా..! మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోబోయే నేతలెవరు..! కేబినెట్లో రేవంత్ మార్క్ ఉండబోతోందా..! 'ఈ సారి కేవలం నలుగురు నేతలకే అవకాశం కల్పిస్తున్నారా..! మరి ఆ రెండు పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారు..!
Minister Duddilla Sridhar Babu: శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. రానున్న మూడేళ్లలో ఈ పరిశ్రమ 1800 ఉద్యోగాలు కల్పిస్తుందని వెల్లడించారు.
Sridhar Babu Reacts On HYDRAA Demolish: మూసీ సుందరీకరణ తాము మొదలుపెట్టలేదని.. కేసీఆర్ ప్రభుత్వమే మొదలుపెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన చేశారు.
Skill University At Engineering Staff College Gachibowli: తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత నైపుణ్యాలు పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
తెలంగాణ (Telangana) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) తోపాటు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.