Gaganyaan Yatra: ప్రతిష్ఠాత్మక భారత దేశ సంస్థ ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ కార్యక్రమంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదురవడంతో యాత్ర ఉంటుందా అనేది ప్రశ్నార్ధకంగా మారిన నేపధ్యంలో ఇస్రో స్పష్టత ఇచ్చింది.
Space Sector Reforms: అంతరిక్షంలో ఇండియాకు ప్రత్యేక స్థానముంది. ఇస్రో సాధించిన విజయాలు తెచ్చిపెట్టిన గుర్తింపు అది. ఇప్పుడు అంతరిక్షంలో మరింత అభివృద్ది సాధించేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా కంపెనీలకు ( US Companies ) ఆహ్వానం పలికారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ( India Ideas Summit ) ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.