PK Joining Congress: 2024 జనరల్ ఎలక్షన్సే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. 2024లో కచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో చేతులు కలిపింది.
Prashant Kishor meets Sonia Gandhi. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల్లోనే రెండో సారి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
Election strategist Prashant Kishor met Congress chief Sonia Gandhi late this evening for a planning session on the next round of assembly polls due this year and the next general elections
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తల నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వర్గ పోరుతో రోడ్డున పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారు. దీంతో టీపీసీసీ పై రేవంత్ రెడ్డికి పట్టు పెరిగిందని ప్రచారం జరుగుతుంది.
Congress Crisis: కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గులాం నబీ ఆజాద్ మరోసారి ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నట్టు కన్పిస్తోంది. అహ్మద్ పటేల్ స్థానాన్ని గులాం భర్తీ చేయనున్నారా..ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసమ్మతి నేతల్ని చల్లబర్చేందుకు చేసిన ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకుంది.
Navjot Singh Sidhu: కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్ పదవకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఉత్తరా ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.
Sonia Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ చర్యలు చేపటప్టింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా ఆదేశించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇబ్బలేకపోయింది. అటు పంజాబ్ లోనే కాకూండా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటమిని చవి చూసింది.
UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్‌ను వీడారు.
Congress party Flag: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
D Srinivas: ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గురువారం సోనియా గాంధీతో భేటీ అయిన డీఎస్ సుదీర్ఘంగా ఈ విషయంపై చర్చించగా.. అందుకు అమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
CWC Meeting LIVE Updates: ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు.
UPA: ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ గురించి ఇటీవలి కాలంలో ఓ వార్త వైరల్ అవుతోంది. యూపీఏ ఛైర్పర్సన్ పదవి శరద్ పవార్‌కు దక్కబోతుందనేదే ఆ వార్త. మరి దీనిపై శరద్ పవార్ ఇప్పుడు ఏమని స్పందించారో తెలుసా..
Congress: కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..పార్టీ మరమ్మత్తు పనులకు దిగిందా ? అసంతృప్త నేతల వాదనతో ఎట్టకేలకు అధిష్టానం అంగీకరించిందా ? ఇవాళ జరగనున్న సమావేశంలో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది..అసలేం జరిగింది ?
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress ) బలహీనపడిందని.. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) నియమితులైతే తమకు సంతోషమేనని శివసేన ప్రకటించింది.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురు వృద్ధుడు తరుణ్ గొగోయ్ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.