Solar Eclipse October 2022: సూర్య గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. తెల్లవారుజామునే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు.
Solar Eclipse Time in India: అక్టోబర్ 25 రోజున సూర్యగ్రహం ఏర్పడ బోతోంది. అయితే ఈ క్రమంలో పలు రాశులవారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడడమేకాకుండా.. మంచి ప్రయోజనాలు పొందుతారు.
Surya Grahanam, Chandra Grahanam: అక్టోబర్ 25 నాడు సూర్య గ్రహణం కానుండగా నవంబర్ 8 నాడు చంద్ర గ్రహణం కానుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం 12 గంటల పాటు దర్శనం మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది.
Eclipse and Temples: రానున్న రెండు నెలల్లో వరుసగా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలో ఆలయాలు మూతపడనున్నాయి. అటు తిరుమల తిరుపతి దేవస్థానం సైతం ఇదే ప్రకటన చేసింది.
solar eclipse 2022 live updates: సూర్య గ్రహణం.. ఖగోళ శాస్త్రవేత్తలకు ఎంత ఆసక్తికరమైన అంశమో... ఖగోళంలో జరిగే శాస్త్రీయపరమైన మార్పులు, పరిణామాలు గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు కూడా అంతే ఆసక్తికరమైన విషయం.
Today Horoscope: ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్యంలో ఇవాళ అంటే ఏప్రిల్ 30, 2022కు ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణంతో పాటు నాలుగు గ్రహాలు ఒకే వరుసలో రావడమనే అద్భుతం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇవాళ్టి రాశి ఫలాలు ఎవరికి అనుకూలం..ఎవరికి కాదనేది పరిశీలిద్దాం..
Solar Eclipse 2022, Beliefs, Myths, Rituals: భారతీయులకు గ్రహణాలతో విడదీయలేని బంధం ముడిపడి ఉంది. కర్మభూమిగా పిలువబడే భారతావని వేదాలు... పురాణ ఇతిహాసాల కథలు వంటి అంశాలతో పెనవేసుకుంది. వాటిలో భాగమే సూర్య, చంద్ర గహణాలు. ఈనెల 30న సూర్య గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో గ్రహణం పట్టడంపై సమాజంలో ఉన్న ప్రచారం, విశ్వాసాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
Solar Eclipse April 2022: సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుండం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలి గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో చేయాల్సినవి.. చేయకూడని పనులేవో తెలుసుకుందాం.
Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఐదురోజుల్లో ఉంది. ఏప్రిల్ 30న ఏర్పడనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కన్పించడం లేదు. సూర్యగ్రహణం ఎక్కడ ఎలా కన్పించనుందో పరిశీలిద్దాం..
NASA’s Perseverance Mars rover has captured dramatic footage of Phobos, Mars’ potato-shaped moon, crossing the face of the Sun. These observations can help scientists better understand the moon’s orbit and how its gravity pulls on the Martian surface, ultimately shaping the Red Planet’s crust and mantle
Mars Solar Eclipse: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఆరు రోజుల్లో ఉంది. భూమి నుంచి సూర్యగ్రహణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఇతర గ్రహాల్నించి ఎలా కన్పిస్తుంది. నాసా అలాంటి ఫోటో ఒకటి విడుదల చేసింది.
Surya Grahan 2022 Date: సూర్య గ్రహణం మరో పదిరోజులుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణమది. ఇదొక సైన్స్ ప్రక్రియ అయినా హైందవం ప్రకారం గ్రహణ సమయానికి ప్రాధాన్యత ఉంది. అదేంటో తెలుసుకుందాం.
Solar Eclipse 2022: సూర్య గ్రహణం ఈ నెలలో రానుంది. జ్యోతిషం ప్రకారం సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యగ్రహణం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. రెండు సూర్యగ్రహణాలుండగా, అందులో తొలి గ్రహణం నేడు (జూన్ 10న) ఏర్పడుతుంది. దాదాపు 5 గంటల మేర గ్రహణ సమయం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Solar Eclipse 2021 Date And Timings In India: జూన్ 10న ఆకాశంలో ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒకే సరళరేఖ మీదుగా వచ్చిన సమయంలో సూర్యుడు, భూమికి మధ్యలో చంద్రుడు రావడంతో సూర్యకాంతి భూమి మీద పడకుండా ఉంటుంది.
తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది.
Solar Eclipse: చివరి సూర్యగ్రహణం రేపే అని తెలుసా మీకు..ఆశ్చర్యపోతున్నారా..చివరిదేంటని. అంటే ఇంకెప్పుడూ సూర్య గ్రహణమే సంభవించదా..ఇదే కదా మీ ప్రశ్న..సమధానమిదిగో..
ఖగోళ దృగ్విషయాలను పూర్వకాలం నుంచి విశ్వసిస్తున్నాం. చాలా మంది వీటికి ప్రాధాన్యత సైతం ఇస్తారు. అయితే తాజాగా ఏర్పడనున్న సూర్యగ్రహణం (Solar Eclipse 2020:) ఏ రాశులవారిపై ప్రభావం చూపనుంది, గ్రహణం ప్రభావం ఉండనుందా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14న రాత్రి 07:03 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం (Solar Eclipse 2020) అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. అయితే చివరి సూర్యగ్రహణం 2020 ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను మీరు తెలుసుకోండి.
Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి
Solar Eclipse 2020 Date and Timings | ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. అయితే తొలి సూర్యగ్రహణం ఈ ఏడాది ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఇప్పటికే ఏర్పడగా.. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.