Snakes Catchers Catching Giant Black King Cobra: 14 అడుగుల పొడవు, నల్లగా, లావుగా ఉన్న అంత పెద్ద నాగు పామును చూసిన రైతులు ఒక్కసారిగా హడలిపోయి పొలాల్లోంచి పరుగులు తీశారు. అతి విషపూరితమైన పాము కావడం, అందులోనూ ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా అతి భయంకరంగా ఉండటంతో జనాలు ఆ పామును చూసి భయాందోళనకు గురయ్యారు.
Cobra Snake Spitting Venom: మామూలుగానే నాగుపామును చూస్తే ప్రాణం గడగడలాడిపోతుంది. భయంతో ఒళ్లు గజగజ వణికిపోతుంది. అలాంటిది దాదాపు పది నుంచి పదిహేను అడుగుల పొడవున్న పెద్ద నల్ల త్రాచు పామును ధైర్యంగా బంధించాడు ఈ యువకుడు.
Snake Catcher Taking Class to King Cobra: కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ మీకు బాగానే గుర్తుండి ఉంటుంది కదా.. ఒక సీన్‌ని మించి మరో సీన్ ఉండేలా ప్రతీ సన్నివేశంలో ఒక కొత్త ట్విస్ట్ ఉండేలా రవితేజ క్యారెక్టర్ ఊహకు అందని విధంగా ఎంతో డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశాడు ఆ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇదిగో ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ కూడా పాముతో అలాగే ఆడుకుంటున్నాడు.
Black King Cobra: ఇప్పటి వరకు మీ జీవిత కాలంలో మీరు ఎన్నో పాములను చూసి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎన్నో స్నేక్స్ వీడియోలు చూసి ఉండొచ్చు .. కానీ ఇలాంటి ఇంత భయంకరమైన స్నేక్ వీడియో మాత్రం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇదొక డేంజరస్ బ్లాక్ కింగ్ కోబ్రా స్నేక్ వీడియో.. ఎందుకిలా చెబుతున్నామో వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
Wild King Cobra Viral Videos: సోషల్ మీడియాలో కొన్ని భయంకరమైన వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. అయితే, అందులో చాలా వరకు మనిషి సృష్టించినవే.. మనిషి సృష్టించినవే అంటే కృత్రిమంగా దయ్యాలు, భూతాలు అంటూ ఏవేవో హారర్ ఎఫెక్ట్స్ ఇస్తూ దయ్యాలు, పిశాచాలు అంటూ లేనిపోని అభూత కల్పనలతో తయారుచేసిన స్కేరీ వీడియోలు. కానీ ఇప్పుడు చూడబోయే ఈ వీడియో మాత్రం నిజంగానే గజ్జున వణికించే వీడియో.
Snake Catchers Holding Up Huge King Cobra: ప్రస్తుతం ఇంటర్నెట్లో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే సర్ప్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో నేటిజన్లకు భయభ్రాంతులను తెప్పిస్తుంది. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి.
King Cobra Viral Video in Forest: ఇంటర్నెట్లో ఈ వీడియోలకు భారీ క్రేజ్ ఉండటంతో కొంతమంది కంటెంట్ క్రియేటర్స్, యూటూబ్ ఇన్ఫ్లూయెన్సర్స్ స్నేక్స్‌కి సంబంధించిన వీడియోలు షూట్ చేసి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయ మరొకటి కూడా ఉందండోయ్.
Viral video of 13 feet King Cobra:ఇటీవల థాయిలాండ్ చోన్బురీ ప్రావిన్స్‌లోని ఓ బిజీ రోడ్డు పక్కన 13 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దారినపోయేవాళ్లు ఆ భారీ విష నాగును చూసి భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.