First Aid For Snake Bite: మన దేశంలో పాము కాటు మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఏడాది 58 వేల మంది వరకు పాముకాటుతో మృత్యువాత పడుతున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరీ పాము కాటు వేస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? ఎలాంటి ప్రాథమిక చికిత్స తీసుకోవాలో నిపుణుల సలహాలు ఇక్కడ తెలుసుకుందాం..
Snake viral news: పాము ఆ యువతిపై పాము పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Uttar Pradesh news: పొలాల్లో ఒక పామును చూశాడు. వెంటనే అతను కర్రతో దాన్ని కొట్టి చంపాడు. కాసేపటికి ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెనుదుమారంగా మారింది.
Snake video viral: ఒక వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని దానితో ఇష్టమున్నట్లు ఆడుకుంటున్నాడు. అంతే కాకుండా.. అది కోపంతో అతడిపై దాడికి సైతం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake bite incident: పాముకు పాలు పోసిన అది కాటు వేసే గుణం మాత్రం మార్చుకొదని పెద్దలు చెప్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక వృద్ధురాలు పామును దైవంగా భావించింది. తన ఇంట్లోనే పుట్ట ఉన్న కూడా దాన్ని పడగొట్టే ప్రయత్నం చేయలేదు.
Uttar Pradesh: ఫతేపూర్ లోనిన మాల్వాలో వికాస్ దూబే గ్రామంలో ఒక యువకుడిని పాము ఐదుసార్లు కాటేసింది. అతని లక్ ఏంటంటే.. కాటేసిన ప్రతిసారి ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో అతను రిస్క్ నుంచి మాత్రం బైటపడ్డాడు.
Snake Bite In Madhya Pradesh: ఒకే పాము ఏకంగా కుటుంబంలో ముగ్గురిని కాటు వేసింది. వీరిలో తల్లీకూతురు మరణించగా.. కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశంలో రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.