Smuggler: కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా వేగంగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్స్ ను అమాంతం గుద్దుకుంటూ వెళ్లిన ఘటన కలకలం రేపింది.
Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
Sand Mafia attacks officers : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయి అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడికి యత్నించింది. అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫార్టెస్లో అధికారుల వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసింది.
పంగోలిన్ జంతు చర్మంతో పాటు చర్మంపై ఉండే పొలుసులకు (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, పొలుసులను స్మగ్లింగ్ ( Pangolin scales smuggling ) చేస్తోన్న ఓ అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ సినీ ఫక్కీలో వెంటాడిపట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.