Side Effects of Tea Addiction: ఛాయ్‌ని ఛాయ్‌లా కాకుండా ఒక వ్యసనంలా మార్చుకుంటే అందువల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని.. ఛాయ్ కూడా ఆరోగ్యానికి హానికరమే అంటే నమ్ముతారా ? నిస్సందేహంగా నమ్మితీరాల్సిందే. ఎందుకంటారా ? అయితే, ఇదిగోండి ఫుల్ డీటేల్స్.
Kidney Health Tips: శరీరంలోని వివిధ అంగాల్లో అతి ముఖ్యమైంది కిడ్నీలు. గుండె తరువాత అత్యంత కీలక పాత్ర కిడ్నీలదే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఏ విధమైన రోగం దరిచేరదు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Wifi Router Precautions: ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. మొబైల్ డేటా కంటే ఎక్కువగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అధికమయ్యాయి. దాదాపుగా అందరి ఇళ్లలో వైఫై కనెక్షన్ ఉంటున్న పరిస్థితి. అయితే వైఫై ఎంతవరకూ సురక్షితమనే ప్రశ్న ఇప్పుుడు ఆందోళన కల్గిస్తోంది.
Ajwain Powder: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా..రోజూ రాత్రి సమయంలో గోరువెచ్చని నీళ్లలో అది కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితముంటుంది. హాయిగా నిద్రపడుతుంది.
Sleep and Heart Attack Risk: మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు 7 గంటల కంటే తక్కువే నిద్రపోతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. ప్రమాదకరమైన గుండెపోటు మీ గుమ్మం వద్ద ఎదురుచూస్తున్నట్టే..
Sleep for Beauty: మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంతవసరమో..నిద్ర కూడా అంతే అవసరం. అందంగా కన్పించాలంటే నిద్ర ఉండాల్సిందే. అవును నిద్రకు అందానికి సంబంధముంది. కంటి నిండా నిద్రలేకపోతే..ఏం జరుగుతుంది.
Sleeping Is the Best Medicine : ఆరోగ్యకరమైన జీవితం కోసం నిద్ర అత్యంత అవసరం. నిద్ర మనలోని స్ట్రెస్ ( Stress ) ను తగ్గిస్తుంది. అయితే చాలా మంది తమకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడంలేదు అని కంప్లెయింట్స్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.