Gold Rate Today: బంగారం ధరలు పెరిగాయి. నేడు డిసెంబర్ 30వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినా కూడా బంగారం ధర ఇప్పటికి కూడా 76,000 పలుకుతోంది. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. గత ఆల్ టైం రికార్డుతో పోల్చి చూస్తే నేటికి రూ. 8వేలు తక్కువగానే ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధర మరోసారి భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేడు శుక్రవారం ధర భారీగా పడిపోయింది. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 76,300 ఉంటే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 70,700 గా ఉంది.
Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 78, 250కి చేరుకుంది.
Gold-Silver price: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బుధవారం పోల్చితే గురువారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం పై ఏకంగా రూ.500 పెరిగింది. కాగా దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold rates today in Hyderabad, Visakhapatnam: బంగారం ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు బెంగళూరు, కేరళలోనూ బంగారం ధరల సరళి ఒకే విధంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,890 పలుకుతోంది.
Gold prices and silver prices in Hyderabad: హైదరాబాద్: బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలతో పాటు అనేక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Gold rates today on 22nd July: బంగారం ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు (Gold prices today Hyderabad) విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 390 మేర తగ్గింది.
Gold prices today on 21st July 2021: హైదరాబాద్: బంగారం ధర మళ్ళీ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 మేర పెరిగింది. ఈ పెంపుతో బంగారం ధర రూ.49,370కు చేరింది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగుళూరు, తిరువనంతపురంలోనూ బంగారం ధరలు ఇదే తరహాలో పెరుగుదల బాటలో పయణిస్తున్నాయి.
గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరల్లో మంగళవారం నాడు స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ క్షీణించడమే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి ఓ కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న గురువారం రూ.150 పెరిగి రూ.32,000 వద్ద ట్రేడ్ అయిన తులం బంగారం ఇవాళ రూ.230 పెరిగి రూ.32,230కి చేరింది. దేశంలో జువెలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటమే ఈ ధరల పెంపునకు కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బులియన్ మార్కెట్లో నిన్న గురువారం రూ.130 తగ్గి రూ.37,750 పలికిన కిలో వెండి ఇవాళ రూ.250 పెరిగి రూ.38,000లకు చేరుకుంది. నాణేల తయారీదారులతోపాటు పరిశ్రమవర్గాల నుంచి డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.