Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. శుక్రుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవల శుక్రుడు అరుదైన యోగాన్ని సృష్టించాడు. దీంతో 5 రాశులవారు లాభపడనున్నారు.
Shukra Ast 2023: శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఈ రోజు కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించాడు. దీని కారణంగా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం తెరవబడుతుంది.
Shukra Gochar 2023: శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల చాలా రాశులవారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shukra Asta 2023: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మరో వారం రోజుల్లో శుక్రుడు సింహరాశిలో అస్తమించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోననున్నారు.
Shukra Gochar 2023: అందాన్ని ఇచ్చే శుక్రుడు, తెలివితేటలనిచ్చే బుధుడు జూలై 25న సింహరాశిలో కలవబోతున్నారు. వీరిద్దరి సంయోగం వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలిసిరానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Vakri Shani 2023: లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. జూలై 23న శుక్రుడు సింహరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శుక్రుడి కదలిక వల్ల నాలుగు రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు.
Astrology: ధైర్యాన్ని ఇచ్చే కుజుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నారు. వీరిద్దరి కలయిక కొన్ని రాశులవారికి కలిసి రానుంది. కుజుడు-శుక్రుడు సంయోగం ఏ రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 23న కర్కాటక రాశిలో తిరోగమనం చేయనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Astrology: ప్రస్తుతం ధైర్యాన్ని ఇచ్చే కుజుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నారు. సూర్యుడి రాశిలో వీరిద్దరి కలయిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి సంచారం వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: రెండు రోజుల కిందట సింహరాశిలో కుజుడు, శుక్రుడు కలయిక జరిగింది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Shukra yuti 2023: ఈ నెల 25న బుధుడు, శుక్రుడు సంయోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందుతారు.
Venus Transit 2023: ఇవాళ శుక్రుడు సింహరాశి ప్రవేశం చేశాడు. శుక్రుడి సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందుతారు. వీరికి దేనికీ లోటు ఉండదు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Venus transit 2023: ఈరోజు శుక్రుడు తన రాశిని మార్చాడు. కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి గోచారం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Shukra yuti 2023: సింహరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక జరగబోతుంది. దీని కారణంగా అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభాలను పొందనున్నారో తెలుసుకుందాం.
Venus tranit in leo 2023: ఎప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే శుక్రుడు మరో రెండు రోజుల తర్వాత కొందరికి చెడు ఫలితాలను ఇవ్వనున్నాడు. సింహరాశిలో శుక్రుడు ప్రవేశం ఏ రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: మరో మూడు రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం ఉన్న కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit 2023: ఈ నెల 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.