Shukra Gochar 2023: జూలై 07 నుంచి ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. మీ రాశి ఉందా?

Venus tranit in leo 2023: ఎప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే శుక్రుడు మరో రెండు రోజుల తర్వాత కొందరికి చెడు ఫలితాలను ఇవ్వనున్నాడు. సింహరాశిలో శుక్రుడు ప్రవేశం ఏ రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2023, 06:20 AM IST
Shukra Gochar 2023: జూలై 07 నుంచి ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. మీ రాశి ఉందా?

Shukra Gochar 2023 Negative effect: వేద గ్రంధాలలో శుక్రుడిని అందం, ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా భావిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మరో రెండు రోజుల్లో అంటే జూలై 07న శుక్రుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వచ్చే నెల 07న వరకు అదే రాశిలో ఉంటాడు. సింహరాశిలో శుక్రుడి సంచారం వల్ల నెల రోజులపాటు ఈ మూడు రాశులవారు చాలా సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకరరాశి
శుక్రుడి రాశి మార్పు వల్ల మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలు లీకై అవ్వడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం కాదు. 
వృశ్చిక రాశి
ఈ రాశివారు తమ సన్నిహితులతో కొంచె జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోవచ్చు. బయట తినడం మానుకోండి. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాస్ తో వివాదం తలెత్తవచ్చు. మీ ఉద్యోగంలో కొత్త సవాళ్లు ఎదురువుతాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి.

Also Read: Venus Transit 2023: సూర్యుడి రాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ రాశులకు 23 రోజులపాటు డబ్బే డబ్బు..

మకరరాశి
శుక్రుడి రాశి మార్పు వల్ల మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలు లీకై అవ్వడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం కాదు. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Sawan 2023: ఈ రోజు నుండి 2 నెలలపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News