Shruti Hassan Photos: ప్రకృతిలో సలార్ భామ శ్రుతిహాసన్ ఫొటోషూట్

Shruti Hassan Photos: ప్రముఖ నటులు కమల్‌హాసన్‌-సారికల ముద్దుల తనయ శ్రుతిహాసన్​. 2000లో తమిళ చిత్రం 'హేరామ్​'తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ గాయనిగానూ అభిమానుల్ని సొంతం చేసుకుంది.. నిత్యం సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటూ తనకు విభిన్నమైన ఫొటోషూట్​తో ఫ్యాన్స్​ను పలకరిస్తుంటుంది.
 

  • Jan 27, 2022, 18:00 PM IST
1 /5

శ్రుతి హాసన్.. 1986 జనవరి 28న తమిళనాడులోని చెన్నెలో జన్మించింది. లోకనాయకుడు కమల్ హాసన్ మొదటి కుమార్తె ఈమె.   

2 /5

తెలుగులో 'అనగనగ ఓ ధీరుడు' చిత్రంతో పరిచయమైంది.  

3 /5

బాలీవుడ్​ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది  

4 /5

ఇటీవల 'వకీల్​సాబ్'​, 'క్రాక్'​ సినిమాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంది.  

5 /5

ప్రస్తుతం 'సలార్', 'లాబమ్'​ సినిమాల్లో నటిస్తుంది