Poonam Kaur Sensational Allegations On Trivikram Srinivas And Pawan Kalyan: మరో వివాదం తెలుగు సినీ పరిశ్రమలో రాజుకుంది. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేయగా.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ సంఘాన్ని వివాదంలోకి లాగడం కలకలం రేపింది.
Siva Balaji Divorce : ప్రముఖ నటుడిగా, వ్యాపారవేత్తగా తెలుగు, తమిళ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శివబాలాజీ 2003లో ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న ఈయన సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
Madhumitha Oo Antava Song Video మధుమిత తాజాగా సమంత రేంజ్లో ఊపేసింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే పాటకు స్టెప్పులు వేసింది. శివ బాలాజి, మధుమిత కలిసి వేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.