కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు.
Sharad Yadav's Death News: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు.
బీహార్లో ఈ నెలాఖరున మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతోపాటు రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ శిబిరాల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటంతో.. సర్వతా ఈ అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది.
జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వం రద్దైంది. ఆయన జనతాదళ్(యునైటెడ్) (జేడీ(యూ)) తరుపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే..! జేడీ(యూ) దాఖలు చేసిన పిటీషన్ ను పరిశిలించిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.