Shani Vakri 2023 effect: జూన్ 17న శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక మెుత్తం అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శని వక్రీ ఏయే రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని గ్రహం రాశి మార్పు మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఇతడి గ్రమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని తిరోగమనం కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shani Chandra Yuti 2023: మరో మూడు రోజుల్లో శని, చంద్రుల కలయిక వల్ల విష యోగం ఏర్పడబోతుంది. ఆస్ట్రాలజీలో దీనిని అశుభకరమైన యోగంగా భావిస్తారు. ఈ వినాశకర యోగం మూడు రాశులవారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందబోతున్నాడు. శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు కింగ్ లాంటి జీవితాన్ని బతకనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani vakri 2023: కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు మరికొన్ని రోజుల్లో రివర్స్ లో కదలనున్నాడు. శని గ్రహం యెుక్క తిరోగమనం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. శని యెుక్క ఈ రివర్స్ కదలిక కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ శనిదేవుడి యెుక్క వక్రీ కారణంగా 5 రాశులవారు భారీగా నష్టపోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn retrograde 2023: జూన్ 17న శని గ్రహం తిరోగమనం వైపు కదులుతాడు. శని రివర్స్ కదలిక 5 రాశులవారు అశుభ ఫలితాలను పొందనున్నారు. శని గోచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది.
Shani Vakri 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. జూన్ నెలలో శని తిరోగమనం చేయనున్నాడు. దీని కారణంగా 5 రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.