Saturn Transit 2023: నవంబర్లో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని గ్రహాలు వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Gochar 2022, 2023: 2023లో శని గ్రహం ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం ప్రభావం 12 రాశులపై తీవ్రంగా పడినుంది. ఈ క్రమంలో అన్ని రాశుల వారు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Shani Dev Margi 2022: శనిదేవుడు వచ్చే నెలలో తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు. మకరరాశిలో శని మార్గం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది.
Saturn Transit 2022: మకరరాశిలో తిరోగమన శని సంచారం 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. రాబోయే 6 నెలలపాటు ఈ రాశులపై శనిదేవుడి డబ్బు వర్షం కురిపిస్తాడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Must Follow These Rules on Shani Jayanti: శని జయంతి రోజున ఈ 9 నియమాలు తప్పక పాటించాలి. ఎవరైతే ఈ 9 నియమాలు పాటిస్తారో వారిపై శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. పాటించనివారిని శని బాధలు పట్టిపీడిస్తాయి.
Shani Reverse Move 2022: శని తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి కీడు చేస్తుంది. శని తిరోగమన ఫలితాలు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
Shani Jayanti 2022: శని దేవుడు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు. అందుకే ఈ రోజును శని జయంతిగా జరుపుకుంటారు. ఈసారి మే 30వ తేదీన (సోమవారం) శని జయంతి వస్తోంది. ఈ రోజు కొన్ని ప్రత్యేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
How to Please Lord Shani: శని దేవుడు అశుభానికే సంకేతం కాదు... శని దేవుడి అనుగ్రహం పొందితే అశుభాలు తొలగిపోతాయి. శని అనుగ్రహం పొందేందుకు ఈ 3 మంత్రాలు జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
Shani Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ఉండే ప్రత్యేకతను బట్టి వివిధ రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. అయితే ఈ నెలాఖరున శని రాశి మారనున్నాడట. దీనితో ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.