Shani Graha Effect: నవగ్రహాలలో శనిశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. ఆయన చల్లని చూపులు ఉంటే.. కానీ పనంటు ఉండదంటారు.
Shani Puja On Diwali 2024: శనిదేవుడిని పూజించాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశి అత్యంత అనుకూలమైన సమయం. అయితే, ఈ రోజుల్లో శనిదేవుని పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు అనే నమ్మకం ఉంటుంది. దీపావళి రోజు కూడా శనిదేవుడిని పూజిస్తే మీకు ఉన్న అన్నీ పీడలు విరగడైపోతాయని మీకు తెలుసా? అక్టోబర్ 31 దీపావళి రోజు శనిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం.
Shani Remedy: శని పీడతో బాధపడుతున్నప్పుడు ఏ పనులు కావు. తీవ్ర దుఃఖంతో మునిగిపోతారు. వ్యాపారాలు కుంటుపడతాయి. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అయితే, జాతకంలో శని దశ బాగుంటే అన్ని శుభాలను అందిస్తాడు. అయితే, శని బాధ నుంచి బయటపడాలంటే కొన్ని వస్తువులను శనిదేవుడికి సమర్పించాలి. దీంతో ఎలాంటి శని పీడ నుంచి అయినా సులభంగా బయటపడవచ్చు.
Shani Dev Blessing Effect: ఈ సెప్టెంబర్ నెలలోనే బుధుడు, శని గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు.
Shani Trayodashi 2024: శ్రావణ మాసంలో వచ్చే శనివారంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి.. శనివారం రోజున అంటే 31 వ తేదీన శనిత్రయోదశి తిథి కూడా రావడం మరో విశేషంగా కూడా చెప్పుకొవచ్చు.
Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈమాసంలో ఏదో ఒక పండగ ఉంటునే ఉంటుంది. ముఖ్యంగా సోమ, శుక్ర, శనివారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Shani Favourite Zodiac: జ్యోతిష్యశాస్త్రం శని ఆగ్రహం ఎంత నష్టం చేస్తుందో.. శని అనుగ్రహం అంత శుభం చేస్తుంది. శనికి 3 ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ 3 రాశుల వారిపై శని చెడు ప్రభావం ఉండదు.
Shani Transit into Aquarius: ప్రస్తుతం కుంభ రాశి వారికి అత్యంత బాధాకరమైన శని సడే శతి రెండవ దశ కొనసాగుతోంది. శని కుంభరాశిలో ఉండి ఇబ్బందులు కలిగించనున్నాడు. ధనంతో పాటు గౌరవాన్ని కోల్పోవాల్సి రావొచ్చు.
Shanivar Shani Puja: శనివారం శని దేవుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజు పూజా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తిరుగులేని అదృష్టం మీ సొంతమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు దీపంలో ఈ ఒక్క వస్తువును చేర్చడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
Shani Jayanthi 2022: ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య నాడు శని జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 30వ తేదీన శని జయంతి వస్తుంది. ఈ రోజున మీరు ఈ 2 సులభమైన పనులతో శని దేవుడి అనుగ్రహం పొందవచ్చు.
Must Follow These Rules on Shani Jayanti: శని జయంతి రోజున ఈ 9 నియమాలు తప్పక పాటించాలి. ఎవరైతే ఈ 9 నియమాలు పాటిస్తారో వారిపై శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. పాటించనివారిని శని బాధలు పట్టిపీడిస్తాయి.
Shani Reverse Move 2022: శని తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి కీడు చేస్తుంది. శని తిరోగమన ఫలితాలు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
Shani Jayanti 2022: శని దేవుడు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు. అందుకే ఈ రోజును శని జయంతిగా జరుపుకుంటారు. ఈసారి మే 30వ తేదీన (సోమవారం) శని జయంతి వస్తోంది. ఈ రోజు కొన్ని ప్రత్యేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
Shani Jayanti 2022: ఈ సంవత్సరం శని జయంతి మే 30 న జరుపుకుంటారు. ఈ రోజున శని దేవుడి అనుగ్రహం పొందాలంటే.. ఏ సమయంలో పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకోండి.
Shani Jayanti 2022: శని జయంతి చాలా ముఖ్యమైనది. ఈ రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. మీరు కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. ఈ పరిహారాలు చేయడం వల్ల శని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు.
Shani Amavasya 2022: ఒకే రోజు శని జయంతి, సోమవతి అమావాస్య, వట్ సావిత్రి వ్రతం రావడమనేది అరుదైన కలయిక. 30 ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ అరుదైన సందర్భంలో కొన్ని తప్పక చేయాల్సిన పనులు జ్యోతిష్య శాస్త్రంలో సూచించబడ్డాయి.
Saturn Transition into Capricorn: శని మరోసారి రాశిచక్రం మారబోతున్నాడు. ఈసారి కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో కొన్నిరాశుల వారికి శని బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
Shani Jayanti 2022: శని అనగానే కీడు గుర్తొస్తుంది. శని ప్రభావంతో అశుభం కలుగుతుందనేది నిజమే. అయితే కర్మానుసారమే శని దేవుడు ఆయా రాశుల వారికి ఫలాలు అందజేస్తాడు. కష్టాల నుంచి గట్టెక్కాలంటే శని పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.