Shaniwar remedy: ఇవాళ ఈ రెండు పనులు చేస్తే చాలు.. మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం..

Shaniwar remedy: శనిదేవుడు అనుగ్రహం పొందాలన్నా, సడేసతి మరియు ధైయా నుండి బయటపడాలన్నా శనివారం నాడు కొన్ని చర్యలు తీసుకోవాలి. శనిచాలీసా పఠించడం, శనిదేవుడికి హారతి ఇవ్వడం ద్వారా కూడా మీరు శనిదేవుడు అనుగ్రహం పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 11:25 AM IST
Shaniwar remedy: ఇవాళ ఈ రెండు పనులు చేస్తే చాలు.. మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం..

Shaniwar Totke: శనివారం నాడు శని దేవుడిని పూజిస్తారు. మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవత, కర్మదాత అంటారు. శనిదోషం ఉన్నవారు, శనిమహాదశతో బాధపడేవారు శనివారం శనిదేవుడును (Shani Dev) పూజిస్తే వాటి నుండి బయటపడతారు.  శనివక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. 

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని ఆగ్రహం నుంచి బయటపడానికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. శని ఆలయంలో శనివారం ఆవనూనె దీపం వెలిగించడం, పేదలకు సహాయం చేయడం ద్వారా శనిదోషాన్ని పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా శనిదేవుడికి హారతి ఇవ్వడం, శనిచాలీసా పఠించడం ద్వారా కూడా శనిదేవుడు సంతోషించి మీపై వరాలు కురిపిస్తాడు. 

శనిదేవుడి హారతి స్తోత్రం (Shani dev Aarti): 
జై జై శ్రీ శని దేవ భక్తన్ హితకరి.
సూర్య పుత్ర ప్రభు ఛాయా మహతారి
జై జై శ్రీ శని దేవ్....
శ్యామ్ అంగ వక్రత చతుర్భుజ ధారి.
నీలంబార ధర్ నాథ్ గజ్ కి అశ్వరీ॥
జై జై శ్రీ శని దేవ్....
క్రీట్ ముకుత్ శీష్ రజిత్ దీపత్ హై లిల్లరీ.
ముక్తాన్ కీ మాల గాలే శోభిత్ బలిహరి.
జై జై శ్రీ శని దేవ్....
మోదక్ మిఠాయి పాన్ చడతా హే సుపారీ. 
లోహ తీల తైలం ఉరద్ మహిషి ఆతి ప్యారీ.  
జై జై శ్రీ శని దేవ్....
దేవ్ దనుజ్ ఋషి ముని సుమిరత్ నర నారి.  
విశ్వనాథ ధరత్ ధ్యానం శరణ్యం హే తుమ్మహరి. .
జై జై శ్రీ శని దేవ్ భక్తన్ హితకారి. 
జయ గణేశ గిరిజా సువన మంగల కరణ కృపాల ।
దీనన కే దుఖ దూర కరి కీజై నాథ నిహాల ॥

శని చాలీసా(Shani Chalisa):
జయ జయ శ్రీ శనిదేవ ప్రభు సునహు వినయ మహారాజ ।
కరహు కృపా హే రవి తనయ రాఖహు జనకీ లాజ ॥
జయతి జయతి శనిదేవ దయాలా । కరత సదా భక్తన ప్రతిపాలా ॥
చారి భుజా తను శ్యామ విరాజై । మాథే రతన ముకుట ఛబి ఛాజై ॥
పరమ విశాల మనోహర భాలా । టేఢ దృష్టి భృకుటి వికరాలా ॥
కుణ్డల శ్రవణ చమాచమ చమకే । హియే మాల ముక్తన మణి దమకై ॥
కర మేం గదా త్రిశూల కుఠారా । పల బిచ కరైం అరిహిం సంహారా ॥
పింగల కృష్ణో ఛాయా నన్దన । యమ కోణస్థ రౌద్ర దుఖ భంజన ॥
సౌరీ మన్ద శనీ దశ నామా । భాను పుత్ర పూజహిం సబ కామా ॥
జాపర ప్రభు ప్రసన్న హవైం జాహీం । రంకహుఁ రావ కరైం క్శణ మాహీం ॥
పర్వతహూ తృణ హోఇ నిహారత । తృణహూ కో పర్వత కరి డారత ॥
రాజ మిలత బన రామహిం దీన్హయో । కైకేఇహుఁ కీ మతి హరి లీన్హయో ॥
బనహూఁ మేం మృగ కపట దిఖాఈ । మాతు జానకీ గఈ చురాఈ ॥
లషణహిం శక్తి వికల కరిడారా । మచిగా దల మేం హాహాకారా ॥
రావణ కీ గతి-మతి బౌరాఈ । రామచన్ద్ర సోం బైర బఢఈ ॥
దియో కీట కరి కంచన లంకా । బజి బజరంగ బీర కీ డంకా ॥
నృప విక్రమ పర తుహిం పగు ధారా । చిత్ర మయూర నిగలి గై హారా ॥
హార నౌంలఖా లాగ్యో చోరీ । హాథ పైర డరవాయో తోరీ ॥
భారీ దశా నికృష్ట దిఖాయో । తేలహిం ఘర కోల్హూ చలవాయో ॥
వినయ రాగ దీపక మహఁ కీన్హయోం । తబ ప్రసన్న ప్రభు హ్వై సుఖ దీన్హయోం ॥
హరిశ్చంద్ర నృప నారి బికానీ । ఆపహుం భరేం డోమ ఘర పానీ ॥
తైసే నల పర దశా సిరానీ । భూంజీ-మీన కూద గఈ పానీ ॥
శ్రీ శంకరహిం గహ్యో జబ జాఈ । పారవతీ కో సతీ కరాఈ ॥
తనిక వోలోకత హీ కరి రీసా । నభ ఉడ గయో గౌరిసుత సీసా ॥
పాణ్డవ పర భై దశా తుమ్హారీ । బచీ ద్రౌపదీ హోతి ఉఘారీ ॥
కౌరవ కే భీ గతి మతి మారయో । యుద్ధ మహాభారత కరి డారయో ॥
రవి కహఁ ముఖ మహఁ ధరి తత్కాలా । లేకర కూది పరయో పాతాలా ॥
శేష దేవ-లఖి వినతి లాఈ । రవి కో ముఖ తే దియో ఛుడ़ాఈ ॥
వాహన ప్రభు కే సాత సుజానా । జగ దిగ్గజ గర్దభ మృగ స్వానా ॥
జమ్బుక సింహ ఆది నఖ ధారీ । సో ఫల జ్యోతిష కహత పుకారీ ॥
గజ వాహన లక్శ్మీ గృహ ఆవైం । హయ తే సుఖ సమ్పత్తి ఉపజావైం ॥
గర్దభ హాని కరై బహు కాజా । సింహ సిద్ధకర రాజ సమాజా ॥
జమ్బుక బుద్ధి నష్ట కర డారై । మృగ దే కష్ట ప్రాణ సంహారై ॥
జబ ఆవహిం ప్రభు స్వాన సవారీ । చోరీ ఆది హోయ డర భారీ ॥
తైసహి చారీ చరణ యహ నామా । స్వర్ణ లౌహ చాఁది అరు తామా ॥
లౌహ చరణ పర జబ ప్రభు ఆవైం । ధన జన సమ్పత్తి నష్ట కరావైం ॥
సమతా తామ్ర రజత శుభకారీ । స్వర్ణ సర్వ సుఖ మంగల భారీ ॥
జో యహ శని చరిత్ర నిత గావై । కబహుం న దశా నికృష్ట సతావై ॥
అద్భూత నాథ దిఖావైం లీలా । కరైం శత్రు కే నశిబ బలి ఢీలా ॥
జో పణ్డిత సుయోగ్య బులవాఈ । విధివత శని గ్రహ శాంతి కరాఈ ॥
పీపల జల శని దివస చఢావత । దీప దాన దై బహు సుఖ పావత ॥
కహత రామ సున్దర ప్రభు దాసా । శని సుమిరత సుఖ హోత ప్రకాశా ॥
పాఠ శనైశ్చర దేవ కో, కీన్హౌ విమల తైయార |
కరత పాఠ చాలీసా దిన, హో భవ సాగర పార ||

Also Read: Nagula Chavithi 2022: ఇవాళే నాగుల చవితి... శుభముహూర్తం, పూజా విధానం, విశిష్టత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News