India vs Malaysia: ఏషియన్ గేమ్స్ క్రికెట్లో మలేషియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.
India Women enters Womens Asia Cup T20 2022 Final. మహిళల ఆసియా కప్ 2022 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో థాయ్‌లాండ్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
India Women set 149 target to Thailand Women at Women's Asia Cup Semi-Final 1. మహిళల ఆసియా కప్ 2022 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది.
India set 230 target to Bangladesh. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసి.. బంగ్లా ముందు 230 పరుగుల లక్ష్యంను ఉంచింది.
ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు సిద్ధమవుతోంది. హర్యానా బ్యాటింగ్ యువ సంచలనం షఫాలీ వర్మ ఇటీవల టీ20 ప్రపంచ కప్ 15 మంది సభ్యులలో ఎంపికైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 21నుంచి ఆస్ట్రేలియాలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారధిగా వ్యవహరిస్తుందని ట్విట్టర్లో బీసీసీఐ స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.