Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం.. మరోపక్క ఓట్ల పండగ ఉండటంతో అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషన్ల జనాలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపోతుంది. ఆ వివరాలు మీ కోసం.
20 Trains cancelled: హైదరాబాద్: మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వారం రోజుల పాటు 20 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు ట్రాక్ల మరమ్మతు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పునరుద్ధరించారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Longest goods train named as Trishul, video: మూడు గూడ్స్ రైళ్లను ఒక దాని వెనక ఒకటిగా అనుసంధానిస్తే.. చూడ్డానికి ఆ రైలు ఇంకెంత పొడవుగా ఉంటుందో ఊహించుకోండి! అలాంటి రైలు మన ముందు నుంచి పూర్తిగా క్రాస్ అవడానికి ఇంకెంత సమయం పడుతుందో ఊహించుకోగలరా ? ఏంటి ఊహకు అందడం లేదా ? అయితే ఇదిగో అనకొండ లాంటి ఆ రైలు వీడియో చూడండి.. అసలు విషయం మీకే అర్థమవుతుంది.
రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (కాడ్) సేవలను అందించడానికి రైల్టెల్ కార్పొరేషన్ సన్నద్ధమవుతుండటంతో రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో నిరంతరాయంగా సినిమాలు, సంగీతం, ప్రదర్శనలు మరియు వివిధ వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.