తెలుగు సినిమాతోపాటు భారతీయ సినీ పరిశ్రమలో 'పుష్ప' సినిమాలు భారీ కలెక్షన్లతోపాటు ప్రేక్షకాదరణ పొందాయి. పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టగా తాజాగా మూడో సిరీస్ కూడా రాబోతున్నదని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప 3లో ఎవరు నటిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీవల్లి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్ నటిస్తున్నది లేనిది నేషనల్ క్రష్ లీక్ చేసింది.
Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పుబట్టడం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం రేగింది. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే వాదనలు రచ్చ రేపింది.
MLA Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Allu Sneha Reddy Net Worth Details: సినీ పరిశ్రమతోపాటు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఈ అరెస్ట్ సమయంలో అందరి దృష్టి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై పడింది. ఆయన ఎవరు? ఆయన ఆస్తులు ఎంత? అల్లు స్నేహారెడ్డి తండ్రి ఏం చేస్తాడనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.