Samsung Galaxy S23 5G AI Smartphone Get Rs@23K: ఫ్లిఫ్‌కార్ట్ న్యూ ఇయర్ హాట్ సేల్‌లో భాగంగా SAMSUNG Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు దరకు లభిస్తుంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి సగం కంటే ఎక్కువ తక్కువ ధరకే ఈ మొబైల్‌ను పొందవచ్చు. దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
200Mp Samsung New Phone: 200MP ప్రైమరీ కెమెరాతో మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది సాంసంగ్ కంపెనీ నుంచి విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Samsung Galaxy S23 Fe Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ డెడ్ చీఫ్ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Drop Samsung Galaxy S23 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఆఫర్ల మోత మొదలైంది. సాంసంగ్‌తో పాటు పలు టెక్ బ్రాండ్లకు సంబంధించి స్మార్ట్ ఫోన్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy S23 5G Price: సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటు ఉన్నాయి. ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా Samsung Galaxy S23 FE మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Samsung Galaxy S24 Ultra Release Date: ప్రముఖ టెక్ కంపెనీ సాంసంగ్ త్వరలో మార్కెట్లోకి మరో యస్ సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయాలని చూస్తోంది. అయితే మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S23 Ultra Price Cut Alert: శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధరపై రూ. 8 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.
Samsung Latest Phone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ అద్భుతమైన ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ కెమేరా చూస్తే పడిపోవల్సిందే. స్టిల్ కెమేరా డీఎస్ఎల్ఆర్ను తలదన్నుతోంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.