Samsung Galaxy S23 5G Price: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో హూజ్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌..Galaxy S23 5Gపై రూ.30,000 వరకు తగ్గింపు!

Samsung Galaxy S23 5G Price: సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటు ఉన్నాయి. ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా Samsung Galaxy S23 FE మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 11:07 AM IST
Samsung Galaxy S23 5G Price: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో హూజ్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌..Galaxy S23 5Gపై రూ.30,000 వరకు తగ్గింపు!

 

Samsung Galaxy S23 5G Price: సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఆఫర్స్‌లో భాగంగా  Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తు భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. ప్రస్తుతం సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో  8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ.59,999కే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అధనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎంత డిస్కౌంట్‌తో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.   

ప్రస్తుతం అధికారిక సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో Samsung Galaxy S23 FE మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుంబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ. 49,999కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు 10 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై సాంసంగ్‌ 5 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది.      

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో Samsung Galaxy S23 FE స్మార్ట్‌ ఫోన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.30,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను రూ.19,999కే పొందుతారు. అయితే ఈ మొబైల్‌పై అదనంగా Samsung Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు పొందుతారు. 

ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు:
 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే
2340x1080 పిక్సెల్ రిజల్యూషన్‌
స్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌
డిస్‌ప్లే ప్రోటక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 5
Exynos 2200 ప్రాసెసర్‌
ట్రిపుల్‌ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా
12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
4500mAh బ్యాటరీ
25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News