Indian in Ukraine Army: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చాలా మంది ఉక్రెయిన్ వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ ఓ భారత విద్యార్థి మాత్రం ఉక్రెయిన్ ఆర్మీలో చేరి.. రష్యాపై పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ యువకుడి వివరాలు ఇలా ఉన్నాయి.
Cruid Oil Price: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం..ప్రపంచదేశాలపై పడుతోంది. బంగారం, ఆయిల్, నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఇతర దేశాలకు సమస్యగా మారుతోంది.
Stop Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కొత్త సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
Putin Wax Statue: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పారిస్‌లోని గ్రెవిన్ మ్యూజియం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించింది.
Mahindra university: దేశంలో మెడికల్ కాలేజీల కొరతరపై స్పందించారు దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. మహీంద్రా యూనివర్సిటీ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ఆలోచిద్దామని టెక్ మహీంద్రా సీఈఓను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Alex Konanykhin: రష్యా వ్యాపారవేత్త అలెక్స్ కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశారు. అధ్యక్షుడు పుతిన్ తలపై ఆయన 1 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
Viral Video: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా సైనికులు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. దీనితో యుద్ధం చేయలేక ఉక్రెయిన్ ప్రజల ఎదుట లొంగిపోతున్నారట. ఇలాంటి ఘటనకు సంబంధంచి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Rahu transit in aries: వరల్డ్... మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడి ఉంది. స్టాక్ మార్కెట్ మెుదలు బిలియన్ల మంది ప్రజల భద్రత ప్రమాదంలో పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ నెలలో జరగబోయే రాహు సంచారం భారతదేశంపై చెడు ప్రభావం చూపుతుంది.
Russia Captures Kherson: ఉక్రెయిన్ లో మరో ప్రధాన నగరమైన ఖేర్సన్ను హస్తగతం చేసుకున్నాయి రష్యా బలగాలు. మరోవైపు రాజధాని కీవ్ పై పట్టుసాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా.
Indian Student Dies in Ukraine: ఉక్రెయిన్‌లో నిన్న భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరో విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి మరణానికి అరోగ్య సమస్యలే కారణం అని తెలిసింది.
Joe Biden confuse: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై నెటిజన్లు విమర్శలతో కామెంట్లు చేస్తున్నారు. ఆయన కాస్త అవగాహన పెంచుకోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమిటంటే..!
Operation Ganga: ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. భారత్ ఏర్పాటు చేసిన వెసులుబాట్లను పాకిస్థానీ, టర్కీష్ విద్యార్థులు కూడా వాడుకుని ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయట పడుతున్నారు.
Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు రష్యన్ మిలటరీ ట్యాంక్ ను దొంగలించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Indians In Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రతపై రోజు రోజుకు ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి మరణించడం, దేశం వీడాలనుకుంటున్న వారిపై అక్కడి సిబ్బంది దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇందుకు కారణం.
Russia destroys Antonov an225: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ఉక్రెయిన్‌లో విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. తమ సైనిక స్థావరాలపై రష్యా దాడులతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గొవిమానమైన ఆంటోనోవ్ ఏఎన్-225 దెబ్బతిందని ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే తాము ఆ విమానాన్ని పునరుద్ధరించనున్నట్లు మాత్రం వెల్లడించింది.
Indian Student killed In Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఓ భారతీయడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం జరిగిన మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్‌లో ఉంటున్న ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందాడు.
Indians in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకోసం పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా లేకున్నా తమ దేశంలోకి భారతీయులను అనుమతించాలని నిర్ణయించింది.
Viral Video: గత నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధం ఆపేయాలంటూ ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో వేడుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.