Oil for speed Hair growth: జుట్టుపెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటాం. వీటి వల్ల మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలని అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు కొన్ని డైట్ మార్పులు చేసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
Rosemary for Glowing skin: రోజ్మెరీలో మంచి అరోమెటిక్ గుణాలు ఉంటాయి. దీంతో జుట్టు, చర్మానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. రోజ్మెరీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి.
Rosemary oil : జుట్టు సంబంధిత సమస్యలు ఎన్ని ఉన్నా.. ఒకే ఒక్క ఆయిల్ అన్నిటికీ పనిచేస్తుంది. అదే రోజ్ మేరీ ఆయిల్. ఎన్నో పోషకాలు ఉండే రోజ్ మేరీ ఆయిల్.. మన జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. సహజంగా మెరిసేలా చేస్తుంది.
ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం ఈరోజుల్లో సాధ్యం కాలేకపోతుంది. అయితే, జుట్టు కూడా తీవ్రం ఊడిపోతుంది. మన జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారాలంటే ఈ ఆయిల్స్ అప్లై చేయండి. మీ జుట్టు బలంగా మీరు నమ్మలేని విధంగా పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆ ఆయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.