Minister Roja Birthday సీనియర్ నటి, జబర్దస్త్ జడ్జ్, మంత్రి రోజా పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. తన కుటుంబ సభ్యులందరితో కలిసి రోజా తన బర్త్ డేను గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకుంది.
Kushboo Sundar enters extra jabardasth: ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలో జడ్జిగా మరో కొత్త సెలబ్రిటీ వచ్చేశారు. ఆ విషయం తాజాగా విడుదలైన ప్రోమోలో క్లారిటీ వచ్చింది. కొత్త జడ్జి మరెవరో కాదు సీనియర్ నటి, బిజెపి నేత కుష్బూ.
Nagababu Indirect counters: జూలై 4న భీమవరంలో జరిగిన సభ గురించి నాగబాబు పరోక్ష కౌంటర్లు వేశారు. తన అన్న చిరంజీవి తప్ప మిగతా వాళ్ళు అంతా మహానటుల్లా నటించారని ఆయన కామెంట్ చేశారు.
ROJA COMMENTS: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో అన్నగారి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు.
Roja Tour: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రోజా తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలను కలవడం ఆసక్తి రేపుతోంది.
Minister Roja political career. రోజా తెలుగు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లను ఓసారి చూద్దాం.
Roja comments on Nani : హీరో నాని చేసిన వాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని రోజా అన్నారు. ఇలాంటి కామెంట్స్ వల్లే తెలుగు సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.
Actress Roja sensational comments: నటి ఆర్కే రోజా మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మా సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు చేసుకోవడం బాధాకరమని రోజా అన్నారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్లలో ఒకరైన అప్పారావు తనకు నాగబాబుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. తనదైన శైలిలో హాస్యాన్ని పండించేవారు. డైలాగ్ డెలివరీతో
నగరి ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ నేత రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. పుత్తురూ మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండో సారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా తమను పిలవడం లేదని నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.