Roja Birthday : మంత్రి రోజా బర్త్ డే.. కనిపించని అన్షు మాలిక.. పిక్స్ వైరల్

Minister Roja Birthday సీనియర్ నటి, జబర్దస్త్ జడ్జ్, మంత్రి రోజా పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. తన కుటుంబ సభ్యులందరితో కలిసి రోజా తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది.

  • Nov 18, 2022, 07:46 AM IST
1 /5

బుల్లితెరపై, వెండితెరపై తిరుగులేని నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది రోజా. నవ్వుల రోజాగా ఫేమస్ అయిన ఈ నటి.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ తన ముద్ర వేసింది.

2 /5

మంత్రిగా రోజా బాధ్యతలు చేపట్టడంతో బుల్లితెరకు దూరమైంది. జబర్దస్త్ షోను మానేసి.. ఆ టైంను కూడా ప్రజా సేవ కోసం కేటాయిస్తానంటూ రోజా తెరకు దూరంగా వెళ్లింది.

3 /5

సోషల్ మీడియాలో రోజా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాను చేసే సేవా కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూనే తన ఫ్యామిలీ విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటారు.

4 /5

రోజా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతోంటాయి. రోజా కూతురు అన్షు మాలికకు సంబంధించిన విశేషాలను నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాయి.

5 /5

రోజా బర్త్ డేను గురువారం ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మాత్రం రోజా కూతురు అన్షు మాలిక కనిపించలేదు.