Radiant Skin: బియ్యం పిండి ఇలా వాడితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

Radiant Skin With Rice Flour: బియ్యం పిండి ఆర్గానిక్ ఇది స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. బియ్యం పిండి మన ఇంట్లో ఎప్పటికి అందుబాటులో ఉంటుంది. మన ఆసియా ఖండంలో ఉన్న ఎక్కువ శాతం మహిళలు బియ్యం పిండిని తమ స్కిన్ కేర్ రొటీన్ లో వాడారు

Written by - Renuka Godugu | Last Updated : Jun 23, 2024, 08:24 AM IST
Radiant Skin: బియ్యం పిండి ఇలా వాడితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

Radiant Skin With Rice Flour: బియ్యం పిండి ఆర్గానిక్ ఇది స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. బియ్యం పిండి మన ఇంట్లో ఎప్పటికి అందుబాటులో ఉంటుంది. మన ఆసియా ఖండంలో ఉన్న ఎక్కువ శాతం మహిళలు బియ్యం పిండిని తమ స్కిన్ కేర్ రొటీన్ లో వాడారు  అని నివేదికలు కూడా తెలుపుతున్నాయి. అయితే బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఎక్స్పాలియేట్..
బియ్యం పిండి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది ముఖానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు కలిగిస్తుంది. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి ముఖానికి మృదువుగా మెరిపిస్తుంది. ముఖ్యంగా ముఖాన్ని కాంతివంతం చేసే ఎంజైమ్ ఉండటం వల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ తొలగిపోతాయి. బియ్యం పిండిని రైస్ మాస్క్ గా ఉపయోగించటం వల్ల మీ ముఖరంగు రాను రాను మెరుగుపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
బియ్యం పిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ముఖంపై ఉండే స్కిన్ రాషేస్, దురదలను తగ్గిస్తుందని సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ హ్యుమానిటీ రీసర్చ్ జర్నల్ తెలిపింది. ముఖంపై ఉండే ఎర్రదనాన్ని కూడా తగ్గించి వాపు మంట సమస్యను దరిచేరనివ్వదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి బియ్యం పిండి ఎఫెక్టివ్ రెమిడి.

అధిక నూనె..
బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది ముఖంపై ఉండే అధిక నువ్వు నేను గ్రహిస్తుంది ఆ అధిక ముఖం జుట్టు తో బాధపడేవారు బియ్యం పిండి ఫేస్ ప్యాక్ లు ఉపయోగించాలి ఇది ముఖంపై యాక్నే రాకుండా కూడా గ్రహిస్తుంది.దీంతో మీ ముఖం ఆయిల్ ఫ్రీగా మెరిసిపోతుందని ఆరోగ్య సౌందర్యం నిపుణులు చెబుతున్నారు.

ఫ్రీ రాడికల్స్..
బియ్యం పిండిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఈ వల్ల ఫ్రీ రాడికల్స్ సమస్య ,వృద్ధాప్యం రాకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ గుణాలు వాతావరణ మార్పునకు స్కిన్ డామేజ్ కాకుండా ముఖ రంగును మెరిపిస్తుంది ముఖం సాగే గుణాలు అందించే యవ్వనంగా కనిపించేలా చేస్తుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆరేంజ్‌ తొక్కతో ఆరోగ్యకరమైన చర్మం.. మెరుగైన ఛాయ..

హైడ్రేట్..
బియ్యం పిండి ఫేస్ ప్యాక్ లు మన బ్యూటీ రొటీన్లు ఉపయోగించడం వల్ల ఇది స్కిన్ కి మాయిశ్చర్ ని అందిస్తుంది. దీంతో డ్రై స్క్రీన్ తో బాధపడే వరకు ఇది ఎఫెక్ట్ చర్మం ఆరోగ్యంగా కనిపించేదంలో బియ్యం పిండి కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాదు బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ల వల్ల ముఖం టైట్ గా మారి క్లియర్ గా మృదువుగా మారుస్తుందని సౌందర్య నిపుణులు చెప్తున్నారు.

బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ఇలా ఉపయోగించండి..
రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ రెండిటిని ఒక బౌల్ లో బాగా మిక్స్ చేసి మాస్క్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ఫేస్ కి అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: ఉదయం ఖాళీకడుపున ఈ ఒక్క రసం తాగితే డయాబెటీస్‌ మీ దరిదాపుల్లోకి రాదు..

ముఖం కాంతికి ఫేస్ ప్యాక్..
రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ పాలు లేదా పెరుగు వేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్ల నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News