Shukra Vakri 2023: ఏదైనా ఒక రాశిలోకి గ్రహాలు తిరోగమనం చేసినప్పుడు పలు రాశుల వారికి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు జరగబోయే శుక్రుడు తిరోగమనను కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం.
Shukra Planet Effects: జూలై 23వ తేదీన శుక్రుడు సింహరాశిలో తిరోగమనండి దిశగా వెల్లబోతున్నాడు. దీనికి కారణంగా కొన్ని రాశుల వారిపై శుభ ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.