Jio New Recharge plans: డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్ అవసరమయ్యే యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో అలాంటి రెండు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
Jio New Recharge plans: డేటా అవసరం లేని యూజర్లకు గుడ్న్యూస్. ట్రాయ్ ఆదేశాల మేరకు టెలీకం కంపెనీలు దిగొస్తున్నాయి. రిలయన్స్ జియో కొత్తగా అలాంటి రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Reliance Jio New Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలుస్తోంది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఈ క్రమంలో జియో నుంచి కొత్తగా అన్లిమిటెడ్ 5 జి ప్లాన్స్ లాంచ్ కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.