ZEE Entertainment Enterprises : ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ గురువారం నాడు పద్మవిభూషణ్ రతన్ టాటా మృతి పట్ల భారమైన హృదయంతో సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా అనేక తరాల పాటు భారతీయులకు మార్గదర్శిగా నిలుస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Ratan Tata Love Story : రతన్ టాటా పెళ్లి చేసుకోలేదన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన ఎవరిని ప్రేమించలేదు అనుకుంటే.. మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఆయనకు దాదాపు మూడు ప్రేమ కథలు ఉన్నాయి. ఆ మూడు ప్రేమ కథల్లో.. ఒక ప్రేమ కథ మాత్రం ఎప్పుడూ మిగిలిపోతుంది.. ఆ ప్రేమ కథలో హీరోయిన్ మరెవరో కాదు.. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఒక యాంకర్.
Tata Family Tree: టాటా గ్రూపులోకి రతన్ టాటా ఎంట్రీ రెడ్ కార్పెట్ పరిచినట్లు జరగలేదా.. ఆయన టాటాలకు నిజంగా రక్తసంబంధీకులు కారా.. టాటా కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు.. వారికి రతన్ టాటా కు ఉన్న రిలేషన్ ఏంటి.. ఇలాంటి విషయాలు తెలుసుకుందాం
Ratan Tata: మనం వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రతన్ టాటా కంపెనీలో ఎన్నో తయారు అయ్యాయి. టాటా గ్రూప్ దేశంలోనే మొదటిసారిగా అయోడిన్ తో కూడిన సాల్ట్ ప్యాకెట్లను విక్రయించింది. 1983లో తయారైన టాటా సాల్ట్ నేడు అందరి ఇళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. టాటా ఉప్పు వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాం.
Tata Group Valuation: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ అత్యధికం అంటే ఆశ్చర్యం కలగక మానదు. అవును మీరు వింటున్నది నిజమే రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం దాటి ఆకాశమే హద్దుగా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లేందుకు దోహదపడింది.
Mukesh Ambani emotional over Ratan Tata's death: రతన్ టాటా మరణవార్తతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రతన్ టాటా తన గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు.
Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో ఓ లెజండరీ దివికేగారు. ఇప్పటికీ చెప్పడానికీ ఈ విషయం నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం.. టాటా వస్తువులకు ఎంతో ప్రాధాన్యత సంతరించు కోవడం, భారత్కు అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర లభించడంలో టాటా కీలకం. ఆయన చేసిన సేవలకు, ఉదారతకు భారతరత్న ఇవ్వాలని మూడేళ్ల కిందటే డిమాండ్ చేశారు.
Ratan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మీరు కూడా జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే రతన్ టాటా చెప్పిన ఈ విషయాలను నిద్రలో కూడా మర్చిపోకూడదు.
Ratan Tata Death Time: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నిన్న రాత్రి స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాటా స్టాక్స్ ఏమవుతాయి అని ఎంతోమందిలో అనుమానం ఉంది. మరి టాటా స్టాక్స్ కొన్న వారి పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం..
Ratan Tata Successor : రతన్ టాటా నిష్క్రమణతో ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి. అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. రతన్ టాటా కు చెందిన 3800 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. అయితే రతన్ టాటా రక్త సంబంధీకులు ఎవరున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.