అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన నా పేరు సూర్య సినిమా ( Na Peru Surya ) ఫ్లాప్ అయ్యాక తరువాత చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పక్కా హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. ప్రయోగాలు కాకుండా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచించి.. అప్పటికే ఒప్పుకున్న ఐకాన్ సినిమాను ( Icon Telugu Film ) పక్కన పెట్టాడు.
చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ( Chiranjeevi birthday special ) ఆగస్టు 22న తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Upasana Kamineni: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) భార్య ఉపాసన ( Upasana ) సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటారు. పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఉపాసన పాలుపంచుకుంటారు.
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.
రామ్ చరణ్ చేసిన ఓ ట్వీట్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనియాంశమైంది. ''లిజెనింగ్ టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ'' అని చెర్రీ చేసిన ఈ ట్వీట్‌పై ( Ram Charan's tweet ) అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Upasana Kamineni Birthday | మెగా ఫ్యామిలీ కోడలు, తన భార్య ఉపాసన కామినేని పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నెటిజన్లు ఆ విషెస్‌కు ఫిదా అవుతున్నారు.
RRR Fan Make Sketch: బాహుబలి ( Bahubali ) తరువాత రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ చిత్రంలో రామ్ చరణ్ ( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ ( RRR First Look ) ఇప్పటి వరకు విడుదల కాలేదు.
Father`s day 2020: ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఫ్యాన్స్ కోసం చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రితో రామ్ చరణ్ ( Ram Charan ) ఉన్న ఫోటోను చిరంజీవి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. అవును.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.
RRR movie | కరోనావైరస్ ( Coronavirus) వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్ డౌన్ ( Lockdown) విధించిన కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్యే చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి సినిమాల షూటింగ్స్‌కి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. అదేంటీ.. కరోనా వైరస్ లాక్ డౌన్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..! ఇది పూర్తిగా చదవండి.
మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ (Chiranjeevi`s tweet) ఇప్పుడు ఆయన అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీలో (Aacharya) నటిస్తున్న చిరంజీవి.. ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగానే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ఖ్యాతిని తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో నటించాలని ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు.
#RamCharanBirthday నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి చరణ్ అని చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌కు విషెస్ తెలిపారు. చెర్రీ చిన్ననాటి ఓ అరుదైన ఫొటోను చిరు పోస్ట్ చేశారు.
తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని కరోనాపై పోరాటానికి సాయం చేస్తున్నట్లుగా రామ్ చరణ్ ప్రకటించడం గమనార్హం. ఈ విషయాన్ని Upasana Kamineni సైతం ట్వీట్ చేశారు.
కరోనా వ్యాప్తి ప్రభావంతో ఇప్పటికే సినీ పరిశ్రమ, ఇతర మెగా మాల్స్, బహుళ సమూదాయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చి 27న తన 35వ పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో మెగా
టాలీవుడ్ బిగ్ స్టార్స్(RRR) యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అడుగు ముందుకేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.